సంఖ్యాకాండం

From BibleProject

సంబంధిత వాక్యం

సంఖ్యాకాండంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేశానికి ప్రయాణమై ఇశ్రాయేలీయులు అరణ్యం గుండా ప్రయాణించారు. వారు పదే పదే చేసిన తిరుగుబాటులకు దేవుడు వారిని శిక్షించాడు. https://bibleproject.com/Telugu/