1-2 రాజులు

From BibleProject

సంబంధిత వాక్యం

1,2 రాజులు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దావీదు కుమారుడైన సొలోమోను ఇశ్రాయేలీయుల్ని ఉన్నతమైన స్థితికి చేర్చాడు. అయితే అతడు కూడా చివరిలో విఫలమై ఇశ్రాయేలీయులు అంతర్యుద్ధంలోకీ, ఆ తర్వాత అంతిమంగా వినాశనానికీ, చెరలోకి వెళ్ళడానికి కారణమయ్యాడు. https://bibleproject.com/Telugu/