క్రిస్మస్ యొక్క నిరీక్షణనమూనా
యేసు కోసం చాలా తీరిక లేక ఉన్నారా?
లూకా 2: 7 చదవండి.
ఒక సంవత్సరం మా పిల్లలు చిన్నప్పుడు, ఈ సారి నా భార్య కుటుంబం సెలవులు గడుపుటకు వెళ్ళినప్పుడు నేను ఎన్నుకోవాలని నా భార్య నిర్ణయించింది. నేను ఎలాంటి ప్రణాళిక లేకుండా పూర్తిగా ఆకస్మిక సెలవుల చేయాలని నిర్ణయించుకున్నాను. ఒక పాస్టర్ మరియు నాయకుడిగా, నా జీవితంలో ప్రతి రోజు ప్రణాళిక బద్దమైఉంది. సెలవుల ప్రణాళిక తయారు చేయటం ఏమంత వినోదంగా లేదు!
మీరు వివాహం అయినప్పుడు పిల్లలతో కలిసి ఒక పూర్తిగా యాదృచ్ఛిక సెలవు పర్యటన మంచి ఆలోచన కాదు. అయిదు వేర్వేరు నగరాల్లో మొదటి అయిదు రాత్రుల్లో ఏవైనా ప్రణాళికలు చేయకుండానే, ఖాళీగా ఉన్న వసతి గృహాలు కనుగొనలేకపోయినందున మా కారులో నాలుగు రాత్రులు పడుకున్నాము. నా పిల్లలు శిబిరాలలో సంతోషంగా ఉండరు. ఐదవ రాత్రి, మేము ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నాము.
మరియ, యోసేపులకు "ఏవిధమైన బస లేదు" అని మొదటి క్రిస్మస్ కథ మాకు చెప్పినప్పుడు బైబిలు యొక్క అర్థం ఏంటో తెలుసుకోవటానికి ఆ సెలవులు నాకు సహాయం చేసాయి.
శాశ్వతమైన దేవుడు మరియు వాగ్దానపు మెస్సయ్య రాకడ వేల సంవత్సరాల ముందుగా ఊహించబడింది. ప్రపంచం యొక్క రక్షకుని రాబోయే సత్యం గురించి ప్రవచనాలు ప్రవచిస్తున్నాయి.
అతని జననం చాలా ముఖ్యమైనది, అది చరిత్రను బి.సి. మరియు ఏ.డి. గా విభజిస్తుంది మీ పుట్టినరోజు యేసు జన్మదినంతో సంబంధం కలిగి ఉంది.
అయితే దేవుని కుమారుడు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయనకు ఏ స్థలము లేదు. పూటకూళ్ళ వాడు ఒక ప్రాముఖ్యమైన అవకాశాన్ని కోల్పోయాడు. యేసు తన ఒకటైన గదుల్లో జన్మించినట్లయితే, పూటకూళ్ళ వాడు ఆ స్థావరాన్ని పెద్ద హైద్రాబాద్ గుర్తులలో ఒకదానిని నిర్మించగలిగితే అది "దేవుని కుమారుడు ఇక్కడ జన్మించాడు" అని చెబుతుంది ఇంకా అతను ఆ గదులకు గొప్ప సంపదను వసూలు చేసేవాడు! బదులుగా ఆయన తన జీవితంలో అతి పెద్ద ఆశీర్వాదానికి దూరమయ్యాడు ఎందుకంటే ఆయన వద్ద యేసుకు చోటు లేదు.
యేసుకు చోటు ఇవ్వనందుకు పూటకూళ్ళవాన్ని మనము ఇబ్బందులు కలిగించలేము. మనము అది అన్ని సమయాలలో చేస్తాము.
మనము అతనికి మన జీవితాల్లో ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను అడ్డుకుంటాము దానికి ఆయన అర్హుడని తెలిసినప్పటికీ. మన కార్యక్రమాలను యేసుతో పోల్చితే పాలిపోయెడి ప్రాముఖ్యంలేని అంశాలతో నింపుకుంటాము. కొత్త ఆధునిక ఎలక్ట్రానిక్ యంత్ర పరికరాలకు డబ్బు ఖర్చు చేస్తూ, దేవునికివ్వటానికి తటపటాయిస్తుంటాము. మనము మన వృత్తిలో ఎదుగుటకు సమయాన్ని గడుపుతున్నాము మరియు ఇంకా మా చర్చి మరియు సమాజంలో ఇతరులకు సహాయపడటానికి ఎటువంటి సమయం లేదని చెపుతాము.
ఈ సంవత్సరం క్రిస్మస్ ను జరుపుకోవడానికి మీరు సిద్ధమైనప్పుడు, మీరే మిమ్మల్ని ఈ ప్రశ్న వేసుకోండి: మీరు యేసు కోసం మీలో చోటు ఖాళీగా ఉందా?

వాక్యము
ఈ ప్రణాళిక గురించి
క్రిస్మస్ పండగ అనేకమైన ప్రజలకు, ఇది ఒక చాలా దీర్ఘమైనటువంటి చేయవలసిన పనుల జాబితాతో కూడిన రోజు గా మారటం వలన వారు చాలా త్వరగా అలసిపోయి వీలైనంత త్వరగా డిసెంబరు 26 వ రోజు వస్తే బాగుండు అని కోరుకొనే విధంగా మారింది. క్రిస్మస్ పండగ కేవలం మీరు సెలవులు జరుపుకొనే విధానంలో మార్పే కాకుండా మిగిలిన మీ జీవితం అంతా కూడా ఎందుకు మార్పు చెందాలో మరియు ఈ వరుస సందేశాలలో పాస్టర్ రిక్ మీరు క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు గల ముఖ్యమైన కారణాన్ని గుర్తుచేసుకోవడానికి మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు.
More
ఈ దేవుని వాక్య ధ్యానమును © 2014 రిక్ వారెన్ చేత. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. అనుమతితో వాడినది.