క్రిస్మస్ యొక్క నిరీక్షణనమూనా
నీ సృష్టికర్త గురించి తెలుసుకో
నేటి లేఖనాలను చదవండి.
ప్రతి సంవత్సరం పండగ కాలమందు, మనము అన్ని చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేయవలసి ఉంటుంది. మేము సంవత్సరాంత నివేదికలు వ్రాయవలసియుంది. మేము సెలవుదినాలకు విందు భోజనం ఏర్పాట్లు చేయవలసియుంది. మరియు, తప్పకుండా, మనము బహుమతులు కొనుగోలు చేయవలసియుంది.
కానీ ఈ క్రిస్మస్ పండగకు మనకు మరింత ముఖ్యమైనది దృష్టి పెట్టవలసినదియుంది: యేసుతో వ్యక్తిగత మరియు పెరుగుతున్న సంబంధం.
మీరు ఎందుకు యేసును బాగా తెలుసుకొని ఉండాలి? కనీసం రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
మొదట యేసు మిమ్మల్ని సృష్టించాడు. బైబిలు ఇలా చెబుతోంది, "ఏదైనా ఉనికిలో ఉండకముందే క్రీస్తు ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. అతను ఎల్లప్పుడూ సజీవంగా ఉన్నాడు మరియు స్వయంగా ఆయనే దేవుడు. ఉన్న ప్రతిదీ ఆయన సృష్టించిందే - అతను చేయనిది ఏమీలేదు అని ఉంది. నిత్యజీవము ఆయనయందు ఉండును, ఈ జీవము మానవజాతికి వెలుగును ఇచ్చును"(యోహాను 1: 1-4 TLB).
మీరు విశ్వ సృష్టికర్తను కలుసుకొని అవకాశం మాత్రమే కాకుండా మీ సృష్టికర్తను కూడా కలవండి. ప్రజలు ఇలా చెపుతుంటే విన్నాను, "సందేహము వచ్చినప్పుడు, సూచనల పుస్తకమును సంప్రదించండి." యేసును తెలుసుకోవటం ఇంతకంటే మంచిది. మీరు మీ జీవితం నుండి అత్యంత అధికముగా పొందాలనేది ఎలాగో తెలుసుకోవాలంటే, మిమ్మల్ని సృష్టించిన వ్యక్తిని గురించి ఎందుకు తెలుసుకోకూడదు?
రెండవది, జీవితం యొక్క సంకల్పాన్ని, శాంతి, మరియు శక్తిని ఆస్వాదించడానికి యేసు మీ హృదయాలను తెరుస్తాడు. యేసుతో మీకు ఉన్న సంబంధం పరలోకంలో మీ స్థానమును పదిలపరుస్తుంది, కానీ దాని కంటే ఎక్కువ చేస్తుంది. దేవుడు తనకు తెలిసిన వారందరికీ జీవితపు సంకల్పాన్ని, శాంతి మరియు శక్తి యొక్క వాగ్దానాలను ఇస్తాడు.
యేసును వ్యక్తిగతంగా తెలుసుకొనుట వలన మీరు ఏ విధంగా జీవిస్తారు అనేది ప్రతిదీ మారుతుంది. దేవుడు ఈ జీవితంలో మీకు ఇవ్వాలని కోరుకుంటూ సంకల్పాన్ని, అధికారం, మరియు శాంతిలతో ప్రారంభిస్తున్నాడు.
దురదృష్టవశాత్తు, చాలా మంది ప్రజలు చాలా చిన్న, ప్రాముఖ్యత లేకుండా జీవిస్తున్నారు ఎందుకంటే, వారి జీవితాలను అర్ధములేని పనులతో నింపి జీవిస్తున్నారు.
ఈ సంవత్సరం క్రిస్మస్ సమీపిస్తుండగా, మొదటి క్రిస్మస్ నాడు యేసుకు వసతి కల్పించని పూటకూళ్లవాని గురించి ఆలోచించండి. ఆయన చర్యలు యేసు జన్మించకుండా ఆపలేకపోయాయి. ఆయన చర్యలు చరిత్రలో దేవుని సంకల్పాన్ని ఆపలేదు. ఇది కేవలం పూటకూళ్లవానిని బాధపెట్టింది. తన పుట్టుకలో దేవుని కుమారునికి నివాసమునిచ్చెడి ఆధిక్యతను ఆయన కోల్పోయాడు.
మీ విషయంలో కూడా ఇది నిజం. మీరు యేసును తెలుసుకునేందుకు సమయము తీసుకోకపోతే, మీ సృష్టికర్త గురించి తెలుసుకొనే అవకాశాన్ని కోల్పోతారు. దేవుని కుమారుని ద్వారా మాత్రమే లభించే సంకల్పాన్ని, శాంతిని, మరియు శక్తిని పొందేందుకు మీరు అవకాశాన్ని కోల్పోతారు. అతనికి మీ హృదయములో చోటు కల్పించకపోతే ఆయనకు మీ జీవితం యందు గల సంకల్పాన్ని మీరు కోల్పోతారు.

ఈ ప్రణాళిక గురించి
క్రిస్మస్ పండగ అనేకమైన ప్రజలకు, ఇది ఒక చాలా దీర్ఘమైనటువంటి చేయవలసిన పనుల జాబితాతో కూడిన రోజు గా మారటం వలన వారు చాలా త్వరగా అలసిపోయి వీలైనంత త్వరగా డిసెంబరు 26 వ రోజు వస్తే బాగుండు అని కోరుకొనే విధంగా మారింది. క్రిస్మస్ పండగ కేవలం మీరు సెలవులు జరుపుకొనే విధానంలో మార్పే కాకుండా మిగిలిన మీ జీవితం అంతా కూడా ఎందుకు మార్పు చెందాలో మరియు ఈ వరుస సందేశాలలో పాస్టర్ రిక్ మీరు క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు గల ముఖ్యమైన కారణాన్ని గుర్తుచేసుకోవడానికి మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు.
More
ఈ దేవుని వాక్య ధ్యానమును © 2014 రిక్ వారెన్ చేత. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. అనుమతితో వాడినది.