యెషయా 1-39

From BibleProject

సంబంధిత వాక్యం

యెషయా గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియోలు ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తున్నాయి. దేవుని తీర్పు లేక శిక్ష ఇశ్రాయేలును పవిత్రపరచి తన ప్రజలను రాబోతున్న మెస్సీయ రాజు కోసం నూతన యెరూషలేము కోసం సిద్ధపరుస్తుందని యెషయా ప్రకటించాడు. మొదటి భాగం మొదటి 39 అధ్యాయాలను ధ్యానిస్తే, రెండవ భాగం 40 నుండి 66 అధ్యాయాలను పరిశోధించింది. https://bibleproject.com/Telugu/