లేవీకాండం

From BibleProject

సంబంధిత వాక్యం

లేవీకాండంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. లేవీకాండం లో ప్రజలు పాపం చేసినప్పటికీ వివిధ రకాల ఆచారాలు, శుద్ధీకరణ ప్రక్రియల ద్వారా తన సన్నిధిలో నివసించమని దేవుడు వారిని ఆహ్వానించాడు. https://bibleproject.com/Telugu/