యిర్మీయా

From BibleProject

సంబంధిత వాక్యం

ఇర్మీయా గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలును బబులోనుకు చెరగా పంపించడం ద్వారా వారిని శిక్షిస్తాడు అని ఇర్మీయా ప్రకటించాడు. తన ప్రవచనం నెరవేరేవరకు అతడు ఆ భయానకమైన పరిస్థితుల మధ్య జీవించాడు. https://bibleproject.com/Telugu/