యెహోషువ

From BibleProject

సంబంధిత వాక్యం

యెహోషువ గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. మోషే మరణించిన తరవాత యెహోషువ ఇశ్రాయేలును అప్పటివరకు కనానీయుల స్వాధీనంలో ఉన్న వాగ్దానదేశాన్ని స్వాధీనం చేసుకొని అందులో స్థిరపడడంలో నడిపించాడు. https://bibleproject.com/Telugu/