క్షమాపణనమూనా

Forgiveness

4 యొక్క 4

క్షమాపణ కొన్ని బైబిల్ వచనములను మనము ఒక సారి చూద్దాం. నీవు బహు కోపముతో లేక ఆందోళన కలిగి ఉండాలని దేవుడు ఆశించుటలేదు గాని, నీవు సమాధానముతో నిర్భయముగా, పూర్ణ విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ కలిగి యుండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా? మనము అధికముగా క్షమించే ఒక వ్యక్తిగా ఎలా ఉండుగలమో క్షమాపణకు సంబంధించిన లేఖనములు మనకు బోధించును.

మానవుడు చెప్పునుఅవును, నేను చేదైన అనుభవమును కలిగి యున్నాను. మరియు నేను ఆ విధముగానే ఉండాలని అనుకుంటున్నాను. అది సమంజసం కాదు!

దేవుడు చెప్పునుకృప చేదైనవేరును నిలువరించును. నీవు గనుక క్షమించలేనట్లయితే - అందరు అపవిత్రులగుదురు.హెబ్రీ 12:15


మానవుడు చెప్పునుఎలా నేను క్షమించగలను? నేను చాలా మురికిగా ఉన్నట్లు నాకనిపిస్తుంది.

దేవుడు చెప్పునుఇది నీవు ఖచ్చితముగా తీసుకొనవలసిన నిర్ణయము. నీకు మరల పవిత్రునినయ్యాననే భావన కలుగును. 1 యోహాను1:9


మానవుడు చెప్పును నేను నిన్ను ద్వేషించుచున్నాను!

దేవుడు చెప్పునుక్షమించే వ్యక్తి ఎవ్వరిని ద్వేషించడు. అలా అయినచో, నీవు క్రైస్తవడువని నిన్ను నీవు పిలుచుకొనవద్దు. 1 యోహాను 4:20

దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా జ్ఞానము కలుగును. ఏ విషయముకొరకైన, అది వివాహము నుండి సెక్స్, నుండి ఆర్థిక పరమైన విషయములపై దేనిపైనైనా తక్షణ నడిపింపు కొరకు వచనములను కంటస్థం చేయండి. క్రింది లేఖన భాగములను మా మొబైల్ ఆప్, Mac లేక Windows లలో కలవు.MemLok

రోజు 3

ఈ ప్రణాళిక గురించి

Forgiveness

క్షమాపణ - కొన్ని బైబిల్ వచనములను మనము ఒక సారి చూద్దాం. నీవు బహు కోపముతో లేక ఆందోళన కలిగి ఉండాలని దేవుడు ఆశించుటలేదు గాని, నీవు సమాధానముతో నిర్భయముగా, పూర్ణ విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ కలిగి యుండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా? మనము ఒక అధికముగా క్షమించే వ్యక్తిగా ఎలా ఉండుగలమో క్షమాపణకు సంబంధించిన లేఖనములు మనకు బోధించును. దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా జ్ఞానము కలుగును.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Memlok వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు http://www.memlok.com/wp/ దర్శించండి