దేవుడు చేసిన అన్నిటిని జ్ఞాపకము చేసికొనుట

5 రోజులు
భవిష్యత్ వైపు చూడటం అనేది మన సహజమైన ధోరణి, అయితే గత చరిత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యక్తిగా ఈ రోజున మీరు ఉన్న ప్రస్తుత రూపంలోకి మిమ్మల్ని తీర్చిదిద్దుటకు దేవుడు చేసినదంతా గుర్తుచేసుకొనుటకు ఈ ప్రణాళికను మీ కోసం 5-రోజులకు రూపకల్పన చేయబడినది. ప్రతిరోజు, మీరు బైబిలు పఠనం మరియు క్రీస్తుతో మీ నడక యొక్క ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకొనుటకు సహాయపడునట్లు కూర్పు చేయబడిన దేవుని క్లుప్త వాక్య ధ్యానమును పొందుతారు. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి
ఈ ప్రణాళికను మాకు అందించినందుకు LifeChurch.tv వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.lifechurch.tv దర్శించండి
ప్రచురణకర్త గురించి