క్షమాపణనమూనా
క్షమాపణ కొన్ని బైబిల్ వచనములను మనము ఒక సారి చూద్దాం. నీవు బహు కోపముతో లేక ఆందోళన కలిగి ఉండాలని దేవుడు ఆశించుటలేదు గాని, నీవు సమాధానముతో నిర్భయముగా, పూర్ణ విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ కలిగి యుండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా? మనము అధికముగా క్షమించే ఒక వ్యక్తిగా ఎలా ఉండుగలమో క్షమాపణకు సంబంధించిన లేఖనములు మనకు బోధించును.
మానవుడు చెప్పునుఅతను ఒకవేళ తాను తప్పు చేసానని ఒప్పుకున్నప్పటికి, అతనిని క్షమించుట చాలా కష్టతరము.
దేవుడు చెప్పునుధారాళముగా క్షమించుము. నా వలె మరల, మరలా క్షమించు. లూకా 17:3-4
మానవుడు చెప్పునుతాను తప్పిదము చేయుచున్నానని అసలు ఎరుగనే ఎరుగని వ్యక్తిని నేనెలా క్షమించగలను?
దేవుడు చెప్పునునన్ను సిలువ వేసిన వారిని నేను క్షమించాను. వారేమి చేయుచున్నారో వారు కూడా ఎరుగరు.లూకా 23:34
మానవుడు చెప్పునునిజముగా నేను వారి వలన గాయపడ్డాను. అవి నన్ను ఎంతగానో బాధించెను.
దేవుడు చెప్పునుదయాగుణము ఎల్లపుడు ఉత్తమమైన మార్గముగా ఎంచబడును. ధైర్యముగా ఉండుము.నా వలె. ఎఫెస్సి 4:32
ఈ ప్రణాళిక గురించి
క్షమాపణ - కొన్ని బైబిల్ వచనములను మనము ఒక సారి చూద్దాం. నీవు బహు కోపముతో లేక ఆందోళన కలిగి ఉండాలని దేవుడు ఆశించుటలేదు గాని, నీవు సమాధానముతో నిర్భయముగా, పూర్ణ విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ కలిగి యుండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా? మనము ఒక అధికముగా క్షమించే వ్యక్తిగా ఎలా ఉండుగలమో క్షమాపణకు సంబంధించిన లేఖనములు మనకు బోధించును. దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా జ్ఞానము కలుగును.
More