క్షమాపణనమూనా

Forgiveness

4 యొక్క 2

క్షమాపణ కొన్ని బైబిల్ వచనములను మనము ఒక సారి చూద్దాం. నీవు బహు కోపముతో లేక ఆందోళన కలిగి ఉండాలని దేవుడు ఆశించుటలేదు గాని, నీవు సమాధానముతో నిర్భయముగా, పూర్ణ విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ కలిగి యుండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా? మనము అధికముగా క్షమించే వ్యక్తిగా ఒక ఎలా ఉండుగలమో క్షమాపణకు సంబంధించిన లేఖనములు మనకు బోధించును.

మానవుడు చెప్పునుఅవును, నేను ఆమెను గాయపరచానిని అనుకుంటున్నాను, కాని నేను తన దగ్గరకు ఇప్పుడు ఏ మాత్రము వెళ్ళలేను.

దేవుడు చెప్పునుఅయితే, నీ యొక్క ఆరాధన/నన్ను సేవించుట అంతా వ్యర్థము. సమాధానపడుము. మత్తయి 5:23-24


మానవుడు చెప్పునుఎవరినైనా ఎన్ని సార్లు క్షమించాలో నాకంటూ ఒక హద్దు ఉన్నది.

దేవుడు చెప్పునుఅది వాస్తవము కాదు. నా మీద ఆధారపడు. నీవు మరల, మరలా క్షమించగలవు. మత్తయి 18:21-22


మానవుడు చెప్పునునీకు తెలుసా, నేను చాలా అట్టడగుస్థాయికి వెళ్ళాను, ఇక నన్నెవరు బయటకు తీసుకు రాలేరు.

దేవుడు చెప్పునుఅది సత్యము కాదు.సంతోషించుము. నిన్ను మరలా హత్తుకొనుటకు నేను ఎదురు చూస్తున్నాను.లూకా 15:20

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

Forgiveness

క్షమాపణ - కొన్ని బైబిల్ వచనములను మనము ఒక సారి చూద్దాం. నీవు బహు కోపముతో లేక ఆందోళన కలిగి ఉండాలని దేవుడు ఆశించుటలేదు గాని, నీవు సమాధానముతో నిర్భయముగా, పూర్ణ విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ కలిగి యుండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా? మనము ఒక అధికముగా క్షమించే వ్యక్తిగా ఎలా ఉండుగలమో క్షమాపణకు సంబంధించిన లేఖనములు మనకు బోధించును. దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా జ్ఞానము కలుగును.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Memlok వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు http://www.memlok.com/wp/ దర్శించండి