క్షమాపణనమూనా

Forgiveness

4 యొక్క 1

క్షమాపణ కొన్ని బైబిల్ వచనములను మనము ఒక సారి చూద్దాం. నీవు బహు కోపముతో లేక ఆందోళన కలిగి ఉండాలని దేవుడు ఆశించుటలేదు గాని, నీవు సమాధానముతో నిర్భయముగా, పూర్ణ విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ కలిగి యుండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా? మనము అధికముగా క్షమించే ఒక వ్యక్తిగా ఎలా ఉండుగలమో క్షమాపణకు సంబంధించిన లేఖనములు మనకు బోధించును..

మానవుడు చెప్పును: నేను అతని మనస్సును గాయపరచానని నాకు తెలుసు గాని, అతను దానిని మర్చిపోతాడని నేననుకుంటున్నాను. కాని ...

దేవుడు చెప్పునువాస్తవానికి కాదు. ఏ విషయములైతే ప్రజలను గాయపరస్తాయో వాటినే వారు పట్టుకొని యుంటారు. సామెతలు 18:19


మానవుడు చెప్పునునేనెంతటి చెడు చేసానో నీకసలు అర్థము కావట్లేదు. నేను క్షమాపణ పొందలేనంత దూరంలో ఉన్నాను.

దేవుడు చెప్పునునేను "మరల" దేవుడను. నేను మార్పులేని వాడను. నేను క్షమించుదును. ఇక ఈ అంశము ముగించబడింది. మీకా 7:18,19


మానవుడు చెప్పునుఅవును, నేను ఆమెను గాయపరచానిని అనుకుంటున్నాను, కాని నేను తన దగ్గరకు ఇప్పుడు ఏ మాత్రము వెళ్ళలేను.

దేవుడు చెప్పునుఅయితే, నీ యొక్క ఆరాధన/నన్ను సేవించుట అంతా వ్యర్థము. సమాధానపడుము. మత్తయి 5:23-24

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

Forgiveness

క్షమాపణ - కొన్ని బైబిల్ వచనములను మనము ఒక సారి చూద్దాం. నీవు బహు కోపముతో లేక ఆందోళన కలిగి ఉండాలని దేవుడు ఆశించుటలేదు గాని, నీవు సమాధానముతో నిర్భయముగా, పూర్ణ విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ కలిగి యుండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా? మనము ఒక అధికముగా క్షమించే వ్యక్తిగా ఎలా ఉండుగలమో క్షమాపణకు సంబంధించిన లేఖనములు మనకు బోధించును. దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా జ్ఞానము కలుగును.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Memlok వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు http://www.memlok.com/wp/ దర్శించండి