దేవుని కవచం - అపొస్తలుల చర్యలునమూనా

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

10 యొక్క 5

ధర్మం యొక్క రొమ్ము ప్లేటు

బైబిల్ కధ – కార్నిలియస్ "ఆక్ట్స్ 10:9-23 "

ఎఫీసియన్స్ అధ్యాయం 6 నుండి దేవుని కవచం యొక్క తదుపరి అంశము ధర్మం యొక్క రొమ్ము ప్లేటు. ధర్మము అంటే దేవుని గుణాలను, లేదా మంచి, చెడు మరియు విశ్వాసాలను చూపటము. ప్రభువు ముందు ఏది సరైనదో నిరంతరము చేసే చర్య మన రొమ్ము ప్లేటుని సరైన స్థానంలో ఉంచుతుంది. గ్రంధాలలో దేవుడు మనల్ని వివేకంతో మరియు సరైనవి చేస్తూ ఉండమని అడిగాడు. మనము అలా చేస్తున్నప్పుడు, మన రొమ్ము ప్లేటు ఉన్నదని, మరియు యుద్ధంలో మన హృదయాలు పూర్తిగా రక్షించబడుతున్నాయని మనము నిర్ధారించుకోవచ్చు. రొమ్ము ప్లేటు గురించి ముఖ్యమైనది ఉంది, అది ఏమిటంటే, ఇది ముఖ్యమైన అంగము అయిన మన హృదయాన్ని కప్పి ఉంచుతుంది, కానీ ముందు నుంచి మాత్రమే. మన పైన అది ఉంటే, మనకు గాయం అవ్వవచ్చు కానీ మనము లేచి కదలటం కొనసాగించవచ్చు. అయినప్పటికీ, ఇంకా మనము యుద్ధాన్ని ఎదుర్కోవాలి, ఎందుకంటే రొమ్ము ప్లేటు కేవలము ముందు మాత్రమే కప్పి ఉంచుతుంది. మనము వెనక్కి తిరిగి, పరిగెత్తి పారిపోతుంటే అది మనలని రక్షించదు.

దేవుని గుణాలు లేదా ధర్మము అంటే ఏమిటి? మనకి అవి ఉన్నాయేమో ఎలా తెలుస్తుంది? కార్నిలియస్ దేవుని పట్ల భయభక్తులు గల ఒక వ్యక్తి, దానాలు విరివిగా చేసే మరియు క్రమము తప్పక ప్రార్ధన చేసే ఒక వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. అతన్ని అందరు యూదు ప్రజలు గౌరవించేవారని కూడా బైబిల్ చెబుతుంది. మీరు ధర్మముగా ఉన్నప్పుడు ఇతరులకు తెలుస్తుంది, ఎందుకంటే సమయానుసారంగా అది కనిపిస్తుంది. కార్నిలియస్ అతని రొమ్ము ప్లేటు ను ధరించాడు. ఆ రోజులలో, యూదులు కాని వారితో సాంగత్యం కలిగి ఉండటం మరియు కనీసం వారిని కలవటం చత్ట వ్యతిరేకం. (ఆక్ట్స్ 10:28)10:28) దేవుడు పీటర్ కి ఒక దృష్టి పంపుతాడు తద్వారా ఈ సువార్తను అతను కార్నిలియస్ తో పంచుకోగలడని.

ఎందుకంటే కార్నిలియస్ దైవిక వ్యక్తి, (చట్టాలకు వ్యతిరేకం అయినా) అతన్ని మరియు అతని కుటుంబాన్ని రక్షించటానికి దేవుడు ఒకరిని పంపాడు!

"ఎల్లప్పుడూ సరైనది చేయటానికి నేను ఎంచుకున్నాను.”

శ్నలు:

1. మీ జీవితంలోని ఏ సందర్భాలలో మీరు ధర్మం యొక్క రొమ్ము ప్లేటు ధరించానని మరియు ఏ సందర్భాలలో లేదని చూపించారు?

2. ధర్మంగా ఉన్నట్లు ఎలా నటించవచ్చో వివరించండి.

3. నలుగురిలో ఇబ్బంది పడకుండా ఉండటం కంటే ఏదీ చేయకుండా ఉండటాన్ని ఎటువంటి పరిస్థితులలో మీరు ఎంచుకుంటారు?

4. పీటర్ ఎవరి ఇంటికి వెళ్ళాడు? ఇది ఎందుకు అసాధారణం?

5. ఆ ప్రాంతంలో ఇతర పురుషుల కంటే కార్నిలియస్ ఏ విధంగా వేరు?

రోజు 4రోజు 6

ఈ ప్రణాళిక గురించి

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవడమనేది ప్రతిరోజూ ఉదయం చేయవలసిన ప్రార్థనలో చేయవలసిన ఆచారం కాదు, కానీ మనం యవ్వనంలో ఉన్నప్పుడే ప్రారంభించగల జీవన విధానం. క్రిస్టి క్రాస్ గారు వ్రాసిన ఈ పఠన ప్రణాళిక అపొస్తలుల కార్యముల గ్రంథంలోని కథానాయకులను (హీరోలను) ఎత్తి చూపుతోంది.

More

ఈ ప్రణాళికను అందించినందుకు Equip & Grow కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.childrenareimportant.com/telugu/armor/