ప్రణాళిక సమాచారం

ధాతృత్వమునమూనా

ధాతృత్వము

DAY 8 OF 14

స్వస్థపరిచే ధాతృవము 


''ప్రభువు ఆత్మా నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో నున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును (కలుగునని) ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు'' - లూకా 4:18


విరిగిన హృదయము అంటే అర్ధమేమి? హెబ్రీ భాషలో హృదయాన్ని అర్ధం చేసికొంటే చిత్తము యొక్క కేంద్రమైఉంటుంది విరిగిన హృదయము అంటే అర్ధమేమి? హెబ్రీభాషలో హృదయాన్ని అర్ధం చేసికొంటే చిత్తముయొక్క కేంద్రమైయుంటుంది. విరిగిన హృదయము అంటే 'విరిగిన చిత్తము' లేదా విరిగిన మనస్సు. వీరు జీవితముతో పోరాడడానికి అలసి పోయిన వారు. వారిని మనము ఇళ్ళు లేని వారిగా వీధి మూలలో బిక్షకులాగా మనము చూస్తాము.   


వీరు సమాజముచేత నిర్లక్ష్యం చేయబడినారు లేదా వదిలి వేయ బడినవారు. వీరు తమకు తాము నిలబడడానికి మనస్సు స్థిరం చేసికొనని వారిని వారి పరిస్థితికి వారు నిందింపబడ్డారు. వారి మానసిక సమస్యల పట్ల సమాజము ఎంత మాత్రము అవగాహన కనపరచదు. మరియు ఏ పరిస్థితులు లేదా అనుభవాలు వీరిని యీ పరిస్థితికి తెచ్చాయో అర్ధం చేసికొనరు. అంతే కాకుండా కారు వెలివేయబడిన వారిలా చూడబడతారు.    


మొత్తానికి, యేసు అంటారు వారిని తిరిగి సరియైన మానసిక స్థితికి తీసుక రావడానికి ఆయన వచ్చాడని. యేసు యీ భూమిపై ఉన్నకాలములో కుష్ఠురోగి ఎటువంటి నిరీక్షణ లేని వాడుగా ఉండెను. వారి జీవితములో ఎటువంటి మెరుగు వారు చేసుకోలేకపోయారు. కుష్ఠురోగి జనుల దయ వలన బ్రతికెడివాడు. అతనకి స్నేహితులెవరు లేక పోయేది. అతని లాంటి కుష్టురోగుల సహవాసం మాత్రం ఉందేది. ఒక కుష్ఠురోగి స్వస్థపడగోరి యేసు వద్దకు వచ్చినప్పుడు మార్కు 1: 40-45 లో, యేసు అతనిని ముట్టి స్వస్థపరిచాడు. ఆయన ముట్టుటలో వారి వంటరి తనము ఆ భావాలు ఆయననను ఆయన అపవిత్ర పరుచుకోవడము కంటే ముఖ్యము. కుష్ఠు రోగిని ముట్టడం అనేది పాతనిబంధనతో అనుమతించబడలేదు. ఒక వేళ ముడితే ఆచారపరంగా ఎంతో శుభ్రం చేసికోవాలి. కాని యేసు వారి పరిస్థితికి, వారి యేసు నిరీక్షిణ లేని వ్యక్తికి నిరీక్షణ నిచ్చాడు. 


మనము ఒక విషయము గమనించాలి. లోకము వదిలివేసిన నిర్లక్ష్యం చేసిన వ్యక్తులను మనము కూడా ఆ విధంగానే చూస్తూన్నామా? అసలైతే మనము మన చేయి ఎత్తి వారితో సహసానికై ముందుకు రావాలి. అప్పుడు వారు భావోద్రేకపరరంగా, మానసికంగా వారి జీవితాలలో స్వస్థని అనుభవిస్తారు. 


మీరు గత కొన్ని రోజులలో ఎవరికీ స్వస్థత కలుగజేశారు?



వాక్యము

Day 7Day 9

About this Plan

ధాతృత్వము

ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అ...

More

ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy