ధాతృత్వమునమూనా
మీ పని చేయూ చోట ధాతృత్వము
నీవు ఐగుప్తు దేశమందు దాసుడవైయూన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింప వలనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించెను." - ద్వి. కా 5:15
సబ్బాతు అనునది ఆచారసిద్ధమైన ధర్మంగా, క్రైస్తవులు దానిని గూర్చి చాల ఆలోచించవలసిన అవసరము లేదు కాని, సరిపోయినంత విశ్రాంతి తీసుకొంటే చాలుననే ఒక అవగాహనా ఉంది. అయితే సబ్బాతు అనేది కేవలము ఆచార సిద్ధమైన ధర్మము మాత్రమే కాదు గాని, సంగిక న్యమును గూర్చిన ధర్మమై యున్నది.
నిర్గమకాండములోని పది ఆజ్ఞలకు, సబ్బాతు అనేదాని మూలము సృష్టి విధానము. అది సబ్బాతు సృష్టి లోనికి కట్టబడింది. కాని కేవలము మోషే ధర్మశాస్త్రములో ఒక భాగముకాదు. మానవాళి వారినొకసారి యీ లయబద్దమైన విశ్రాంతి తీసుకోవలసిన వారై యున్నారు.
ద్వితీయోపదేసకాండము ప్రకారము ధర్మశాస్త్రముకు మూలమేమిటంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత శ్రమపెట్టబడడం. అప్పుడు వారికీ వారమునకు ఒక రోజు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ బాధపెట్టడమనేది ఇశ్రాయేలీయులలో ఆబ్యాసం చేయబడలేదు గాని, ప్రజలందరూ సరిపోయినంత విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించబడలేదు.
ఈ రోజుల్లో, సబ్బాతు అనాది ఒక వ్యక్తిగతమైన క్షమశిక్షణగా దేవునికి సమయమివ్వబడడమనేది ఆచరింపబడుతుంది కాని విశ్రాంతి విషయం నిర్లక్ష్యం చేస్తుంది. థర్డ వరల్డ్ దేశాలలో చాల మంది క్రైస్తవులు వాళ్ళ ఇళ్లలో వారి సహాయమివ్వరు. వారు వ్యవస్థీకరణ సరిగా లేని సెక్టారు క్రిందకు వస్తారు. వారానికొకరోజు విరామము ఉండదు. అది అవసరంగా పరిగణించరు. అంతే కాకుండా సబ్బాతు ధర్మాన్ని సాంగిక ధర్మంగా అర్ధం చేసికొనరు. ఆ విధంగా అది క్రైస్తవులందరి చేత ఆచరింపబడడంలేదు.
జట్లులో పని చేసే వారు థర్డ్ వరల్డ్లో తరుచుగా, తక్కువ పనివారు ఉండడమో ఎక్కువ ఉండడమో జరుగుతూఉంది. తద్వారా ఒక రోజు సెలవు తీసుకోకుండా వారమంతా పని చేయాల్సి వస్తుంది. మనము అటువంటి సంస్థలలో పని చేస్తున్నప్పుడు ఇదొక నైతిక విధిగా తయారౌతుంది. అంటే యీ బాధపరిచే నియమానికి వ్యతిరేకంగా పోరాడడం అవసరమౌతుంది. ప్రజలు రిక్రియేషనుకు అవసరమైనంత సహాయమివ్వడానికి సహాయపడాలి. కుటుంబముతోను, ఇత చలన క్రియల ద్వారాను చేయాలి. లేని ఎడల వారి ఆరోగ్యం దెబ్బ తినవచ్చు, వారి పిల్లలకు నష్టం కలుగజేయవచ్చు, మరియు వారికుటుంభ జీవితం దెబ్బతినవచ్చు.
మనము నిజముగా ధాతృత్వము కలిగియుంటే, మనతోపాటు పని చేసే వారందరూ అన్ని విషయాలలో వర్ధిల్లాలని చూస్తాము.
మీ జట్టులోనివారు వారి జీవితాలలో చాలినంత విశ్రాంతి కలియున్నారా?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అనియు మరియు మనము పొందిన సువార్తకు ఇది స్పందన అనియు నమ్ముతాము. క్రైస్తవులుగా, భారత దేశములో అత్యంత ధాతృత్వము కలిగిన సమాజముగా మనము ఉండాలి
More
ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/