మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు నమూనా

మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు

14 యొక్క 14

భయమును బయట విసిరేయుట

ప్రేమలో భయముండద్ు; అంతేకాద్ు; ప్రిప్ూరణ ప్రేమ భయమును వనళోగ్ొటలిను; భయము ద్ండనతో కూడ్రనది; భయప్డువాడు ప్రేమయంద్ు ప్రిప్ూరణము చేయబడ్రనవాడు కాడు. ! - 1 యోహాను 4:18

మూడు అక్షరముల మాటను గ్ురించి మీతో మాటాోడ్యలన్న ఆశిసుతనయిను: భయము!

మనము ప్ి లోలుగ్ా ఉనిప్పుడత కొన్ని జాఞప్కాలు మనలో చయలా మందికత గ్ురుతండవచుె ఆవేవనగ్ా ఒక చచడు మాట చచప్ిునటోయితే, మా అమీగ్ారు సబుుతో మా నోరు కడగ్ాలన్న బెదిరించేవారు. మంచిది, "భయము" అనే మూడు అక్షరాల మాట మురికతగ్ా ఉంటే, అప్పుడు దేవపన్న ప్రేమలో విశావసం అనే సబుు ఉంది!

నేను నమీకమ ైన విశావసం గ్ురించి మాటాోడటం లేద్ు. నేను దేవపన్న యొకు షరతులు, అప్రిమితమ ైన, అనయలోచితమ ైన, ప్రిప్ూరణమ ైన ప్రేమలో మనకు బలమ ైన విశావసం గ్ురించి మాటాోడుతునయిను.

1 యోహాను 4:18 మాకు బోధ్ించునదేమనగ్ా దేవపన్న ప్రేమ యొకు అవగ్ాహన మన భయాల నుండ్ర మనలను విడ్రప్ిసుతంది. ఇప్పుడు మనము ఎప్పుడ్చైనయ భయప్డము అన్న దీన్న అరాం కాద్ు, కానీ దేవపన్నలో మరియు అతన్న ప్రేమలో ఉని విశావసం మనకు "దయన్నన్న భయప్డునటలో చేసుతంది".

దేవపడు మీతో ఉనయిడన్న మీరు తచలుసుకోవాలన్న దేవపడు కోరుతునయిడు. ఆయన మిమీలిి నడ్రప్ిస్ాతడు మరియు మారగన్నరేదశం చేస్ాతడు, కాబటిి మీరు ఆయనప్ ై మీ విశావసం మరియు నమీకం ఉంచగ్లరు! గ్ురుతంచుకోండ్ర, మనం ప్రిప్ూరణంగ్ా లేనప్పుడు కూడ్య ఆయన ప్రేమ ప్రిప్ూరణమ ైనది. ఆయన మన తప్పులను బటిి ఎకుువగ్ా లేక తకుువగ్ా మనలను ప్రేమిస్ాతడన్న కాద్ు. మీరు ఎకుడ ఉనయి దేవపడు న్ననుి ప్రేమిసుతనయిడన్న తచలుసుకోవడం మంచిది కాద్ు. ఆ ఆలోచన మీ నమీకాన్ని ప్ ంపొందించుకున్న, మీ భయంను గ్ంద్రగ్ోళంలోకత తీసుకువనళతతందయ?

మీరు మరియు నేను ఇప్పుడు మరియు తరువాత భయమనే అనుభూతిగ్ుండ్య వనళతతనయిము. మనం అలా చేసుతనిప్పుడు, మనం దేవపన్న వనైప్ప తిరిగ్ి ద్ృష్ిి స్ారించగ్లుగ్ుతయము, మనం ఎద్ురొుని ప్రిసిథతి దయవరా ఆయన మనలిి నడ్రప్ిస్ాతడన్న తచలుసు.

ఇది దేవపన్న ప్రిప్ూరణ ప్రేమ, మనలను ప్రిప్ూరణము చేయద్ు ప్ేతిస్ారి అది మన భయమును వనళోగ్ొటలితుంది.

పాేరంభ పాేరథన

దేవా, నీ ప్రేమ మాతేమే నయ భయమును పోగ్ొటలితుంది, నేను నీప్ ై విశావసం ఉంచయను. నీ సన్నిధ్ి నయతో ఉనిద్న్న మరియు నేను ఎద్ురొుంటలని ఏ భయంకరమ ైన ప్రిసిథతి దయవరా అది ననుి నడ్రప్ించగ్లద్న్న నయకు తచలుసు. నీ ప్రేమను నేను సపవకరిస్ాతను.

వాక్యము

రోజు 13

ఈ ప్రణాళిక గురించి

మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు

జాయస్ మేయర్ నుుండిఅనుభవ రవక లేఖన బోధనలతో మీ రోజును ప్ాారుంభుంచుండి. ఈ అనుదిన ధ్యానము మీకు నిరీక్షణను అనుగహర ిసతుుంది, మీ మనసుును ఉతతతజ రుసతుుందిమరియు తిారోజు మీరు ఉదేతశ్ా రవకమ ైన మరియు భారము కలిగ్ిన జీవితయనిి జీవిుంచుటలో మీకు సహాయ డుత ుంది.

More

ఈ అవకాశమును కలిగించినందుకు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ కు మా కృతఙ్ఞతలు. మరింత సమాచారము కొరకు దీనిని దర్శించండి: https://tv.joycemeyer.org/telugu/