మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు నమూనా
కన్నకరము లేన్నతనము నుండ్ర విడుద్ల
ఏ విధముచేతననైనను మృతులలోనుండ్ర నయకు ప్పనరుతయథనము కలుగ్వలెనన్న, ఆయన మరణ విషయములో సమానయనుభవముగ్లవాడననై, ఆయనను ఆయన ప్పనరుతయథనబలమును ఎరుగ్ు న్నమితతమును, … - ఫిలిప్పు 3:10
దేవపన్న ప్టో న్నషుప్టముగ్ా కొనస్ాగ్ించడం చయలా సులభం కాద్ు, కానీ అది ఖ్చిెతంగ్ా విలువనైనది. అయితే, మీరు మొద్ట న్నజమ ైన సరవచఛను అనుభవించినంత వరకు మీరు న్నజంగ్ా దేవపన్నన్న అనుభవించలేరు.
దేవపడు మనకు సరవచఛ కలిుంచే ప్న్నలో ఉనయిడు, అది అప్రాధము, శిక్షవిధ్ి నుండ్ర విడ్రప్ించబడుట మరియు మన గ్ురించి ప్ేజలు ఆలోచిసుతనయిరనిది ఎలోప్పుడత అద్ుుతం.
మనము కీరసుతలో ఎవరో తచలుసుకునిప్పుడు మనము విఫలమ ైనంద్ుకు ఆందోళన చచంద్ుతునయిము. దీన్నవలో దేవపన్న వాగ్ాదనయలు ననరవేరెడ్యన్నకత, ధ్చైరాంగ్ా ఉండటాన్నకత మనకు ధ్చైరాాన్ని కలిగ్ిసుతంది.
దేవపడు నయకు ఇచిెన గ్ొప్ు సరవచఛ ఏద్నగ్ా నేను నేనుగ్ా ఉండ్ే సరవచఛను ఇచయెడు. సంవతసరాలుగ్ా నేను ఏదో కానీ దయన్న కొరకు ప్ేయతిించయను, నేను ఇలా ఉండ్యలి వంటి ఫపలింగ్, నేను అంద్రిలాగ్ానే లేను అన్న ఆలోచించేవాడ్రన్న. అయినప్ుటికీ, నేను ననుి సృష్ిించిన దేవపన్నతో ఉని నయ సంబంధ్యన్ని నేను తచలుసుకుననంత వరకు నేను ప్ేయతిించడం పాేరంభించయను. ఇది నయ నుండ్ర నయకు విముకతత కలిుంచింది, కాబటిి నేను యిేసుప్ ై ద్ృష్ిి కేందీేకరించ గ్లుగ్ుతయను మరియు ఆయన నేననలా ఉండ్యలన్న కోరుకునయిడ్ో అలాగ్ే ఉంటట ఇతరులను చేరుకోగ్లుగ్ుతునయిను.
ఫపలిప్పు 3 లో పౌలు చచప్ిునటలో ఏ విధముచేతననైనను మృతులలోనుండ్ర నయకు ప్పనరుతయథనము కలుగ్వలెనన్న, ఆయన మరణ విషయములో సమానయనుభవముగ్లవాడననై, ఆయనను ఆయన ప్పనరుతయథనబలమును ఎరుగ్ు న్నమితతమును న్నషుప్టముగ్ా ఉండవలెనన్న తీరాీన్నంచుకునయిడు. మనం తిరిగ్ి జన్నీంచియునయిమన్న నేను విశవసించినప్పుడు, మనలోనే ఒక న్నరణయాతీను పొంద్ుకుంటాము. మనము ప్రిశుదయాతీ అభిరుచి లేదయ ఉతయసహం అన్న ప్ిలవవచుె, మరియు అది మాకు కషింగ్ా ఉనిప్పుడు మనకు అవసరమ ైన "ఊప్ప" ను ఇసుతంది, "నేను దేవపన్నతో కలిగ్ియుని సన్నిహిత, ఉదేవగ్, లోతచైన, వాకతతగ్త సంబంధ్యన్ని విడ్రచి ప్ టిను". నేను ఎలా ఉండ్యలన్న కీరసుత కోరుచునయిడ్ో దయన్నన్న నేను విడ్రచి ప్ టిను."
"విశావసంలో ఉండడ్యన్నకత, దేవపన్న వాగ్ాదనయలను పొంద్డ్యన్నకత కన్నకరంతో ఉండండ్ర. గ్ురుతంచుకో, మీరు ఆయనకు చచందియునయిరు మరియు ఆయన మీరు ఒక కన్నకరంలేన్న ఆతీ ఇచిెయునయిడు!
పాేరంభ పాేరథన
దేవా, నేను న్ననుి మరియు నీ వాగ్ాదనయలను కఠినంగ్ా కొనస్ాగ్ిసతత, నతతన జీవితయన్ని గ్డపాలన్న కోరుకుంటలనయిను. నీవప కోరుకుని విధంగ్ా నేను జీవించునటలో ననుి సృజించయరు కావపన నేను అలా జీవించుటకు మరియు న్నజమ ైన సరవచెను అనుభవించుటకు నయకు సహాయం చేయండ్ర.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
జాయస్ మేయర్ నుుండిఅనుభవ రవక లేఖన బోధనలతో మీ రోజును ప్ాారుంభుంచుండి. ఈ అనుదిన ధ్యానము మీకు నిరీక్షణను అనుగహర ిసతుుంది, మీ మనసుును ఉతతతజ రుసతుుందిమరియు తిారోజు మీరు ఉదేతశ్ా రవకమ ైన మరియు భారము కలిగ్ిన జీవితయనిి జీవిుంచుటలో మీకు సహాయ డుత ుంది.
More
ఈ అవకాశమును కలిగించినందుకు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ కు మా కృతఙ్ఞతలు. మరింత సమాచారము కొరకు దీనిని దర్శించండి: https://tv.joycemeyer.org/telugu/