మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు నమూనా
“కాద్ు” అన్న చచప్పుటకు సిద్ాప్డ్రనప్పుడు
ఈ సమసత ప్ేజలను ఒంటిగ్ా మోయ నయవలన కాద్ు; అది నేను భరింప్లేన్న భారము;……- సంఖ్ాా కాండము 11:14
సంఖ్ాా కాండము 11లో మనము ఒతితడ్రలో ఉనిప్పుడత మనమేమీ చేయగ్లమనే విషయములో మనకు ఒక ఉదయహరణను చతప్ించయడు. ఒతితడ్రన్న గ్ురించి మాటాోడనది – ఆయన ఇశారయిెలీయులను అరణా మారగము గ్ుండ్య వనళతతనిప్పుడు 11 రోజులలో ప్ూరిత చేయవలసిన వారి ప్ేయాణము నయకు 40 సంవతసరములు ప్టలిటకు కారణం ఏమ ై యుంటలంది!
ప్ేజలు న్నరాశకు లోననైన ప్రిసిథతిన్న బటిి కనీిరు కారుెచునయిరు. 14వ వచనంలో, మోష్ర దేవపన్నతో “ఈ సమసత ప్ేజలను ఒంటిగ్ా మోయ నయవలన కాద్ు; అది నేను భరింప్లేన్న భారము” అన్న చచపాుడు. మోష్ర వలె, “నేను నయ ప్రిమితులను చేరుకునయిను” అన్న చచప్పుటకు సిద్ాప్డ్యుము”. అవపను, ననుి బలప్రచువాన్నయందే నేను సమసతమును చేయగ్లను (ఫిలిప్పు. 4:13) అన్న లేఖ్న భాగ్ము చచప్పతంది, కానీ మనము విభినిమ ైన శోధనలను మరియు ప్రిసిథతులను దేవపడు వాటిగ్ుండ్య వనళతిటకు మనకు సహాయం చేస్ాతడు.
ఒక సపతర ఐద్ుగ్ురు ప్ిలోలను ప్ ంచుతూ, ఫపల్ టెైమ్ ప్న్న చేసతత, చరిె బృందయములో బాధాతలు మోయటం వంటి అనేక బాధాతలను మోయుచు మనము ప్ూరితగ్ా కాలిపోవపట అన్న దీన్న అరాం కాద్ు.
కొన్నిస్ారుో, ఇద్ంతయ చయలా ఎకుువగ్ా ఉనిది ... మరియు అది అంగ్ీకరించడ్యన్నకత ఒప్పుకుంటలనయిము. ఇది కొన్ని విషయాలను "ఏమీ కాద్ు" అన్న చచప్ుడం కూడ్య సరే, మీరు న్నజంగ్ా దేవపడు ఉదేదశించిన విధంగ్ా జీవితయన్ని ఆనందించవచుె.ఇకుడ ఒక సంచలన వారత ఉంది: మీరు మరియు నేను ఇతరుల వలే ఉండనవసరం లేద్ు లేదయ ఎవరితోనత ఉండవలసిన అవసరం లేద్ు. దేవపడు అధ్ిక సంఖ్ాలో ప్న్నన్న న్నరవహించడ్యన్నకత కొంద్రు వాకుతలను సృష్ిించయడు, కానీ చయలా మంది ప్ేజలు ఈ విధంగ్ా చేయలేరు.
మనలో ప్ేతి ఒకురు దేవపడు మనలిి సృష్ిించిన విధంగ్ా ఉండ్యలి మరియు దయన్నకోసం మేము క్షమాప్ణ చచపాులిసన అవసరం లేద్ు. దేవపడు మన జీవితయలోో స్ాథప్ించిన బాధాతల సమతులాాన్ని మనము వాకతతగ్తముగ్ా కనుగ్ొనవలసిన అవసరత ఉనిది కాబటిి ఒతితడ్ర మరియు న్నరాశతో బాధ ప్డ్ే బద్ులు మన జీవితయలను ఆస్ావదించుదయము.
మీరు మీ ప్రిమితిన్న చేరుకునిప్పుడు మోష్రలాగ్ే దేవపన్న వనైప్పకు వనళిండ్ర. ఆయన నీకు ఒక ఆరోగ్ావంతమ ైన జీవనశ ైలిన్న కనుగ్ొనడ్యన్నకత సహాయం చేస్ాతడు.
పాేరంభ పాేరథన
దేవా, కొన్నిస్ారుో నయ వేగ్ాన్ని తగ్ిగంచుటకు మరియు మరింత బాధాత "లేద్ు" అన్న చచప్ుడం కషిం. నీవప నయకు సృష్ిించిన బాధాత సంతులనంతో జీవించటాన్నకత నయకు సహాయం చేయండ్ర, తదయవరా నేను నీ శాంతితో మరియు ఆనంద్ముతో నయ జీవితయన్ని జీవించగ్లను.
ఈ ప్రణాళిక గురించి
జాయస్ మేయర్ నుుండిఅనుభవ రవక లేఖన బోధనలతో మీ రోజును ప్ాారుంభుంచుండి. ఈ అనుదిన ధ్యానము మీకు నిరీక్షణను అనుగహర ిసతుుంది, మీ మనసుును ఉతతతజ రుసతుుందిమరియు తిారోజు మీరు ఉదేతశ్ా రవకమ ైన మరియు భారము కలిగ్ిన జీవితయనిి జీవిుంచుటలో మీకు సహాయ డుత ుంది.
More
ఈ అవకాశమును కలిగించినందుకు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ కు మా కృతఙ్ఞతలు. మరింత సమాచారము కొరకు దీనిని దర్శించండి: https://tv.joycemeyer.org/telugu/