మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు నమూనా

మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు

14 యొక్క 1

మీ అనుదిన జీవితములో ఆయన సన్నిధిని ఎలా అనుభవించాలి

యేసు జవాబిచ్చెను, “ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.” - యోహాను 14:23

జీవితం తీరిక లేకుండ్య ఉంది మరియు ప్రధ్యానంతో న్నండ్ర ఉంది. మన జాగ్రతతలు, ప్నులు మరియు ఆందోళనలోో చికుుకోవడం చయలా సులభం.

యిేసు ప్ననిండు సంవతసరాల వయసుసలో ఉనిప్పుడు మరియ మరియు యోసరప్ప ప్స్ాు కోసం యిేసును యిెరూషలేముకు తీసుకు వనళ్ళినప్పుడు లూకా 2వ అధ్యాయంలో చివరలో ఆసకతతకరమ ైన కథ ఉంది. ప్ండుగ్ ముగ్ిసిన తరువాత, వారు ఇంటికత వనళిటాన్నకత బయలు దేరారు, ఆయన వారితో ఉనయిడనే అనుకునయిడు.

దేవపడు మనతో ఉనయిడన్న ఆలోచిసతత మనము మన స్ొంత ప్నులు చేయుటలో న్నమగ్ిమ ై యుంటాము.

ఇప్పుడు ఇకుడ ఆసకతతకరమ ైన భాగ్ం. యిేసు వారితో లేడన్న గ్ురితంచక ముందే మరియ మరియు యోసరప్ప ఒక రోజు ప్ేయాణం చేస్ారు, మరియు అప్పుడు ఆయనను కనుగ్ొనుటకు మూడు రోజులు ప్టిింది.

మూడు దినములు! ఇకుడ సందేశము మనము కోలోుయిన దయన్నన్న తిరిగ్ి పొంద్డము కంటే దేవపన్న ప్ేతేాకమ ైన ఉన్నకతన్న కోలోువడము సులభం.

దేవపన్న సన్నిధ్ిలో ఉండటాన్నకత మనం జాగ్రతతగ్ా ఉండ్యలి. మనం మన ప్నులు చేసుతనిప్పుడు, మన హృద్యాలోో దేవపడు తన గ్ృహములో ఉనిటలో భావించునటలో చేయుద్ము.

ఇది కేవలం తన వాకాాన్నకత విధ్ేయత చతప్డంతో మొద్లవపతుంది. దేవపన్నకత అవమానకరమ ైన ప్ేవరతన నుండ్ర వననుకకు తిరుగ్ుటయిే ఒక ఆతీీయ ప్రిప్కవత యొకు ప్ేథమ చిహిం. ఇది ఆయన మీ గ్ురించి ఏమనుకుంటలనయిడన్న మీరు ప్టిించుకొనునటలో చతప్ిసుతంది.

మీరు ఇతరులప్ ై ఉదయరంగ్ా ఉండ్యలన్న ఎంచుకునిటోయితే, మీరు క్షమించయలన్న నేరుెకుంటారు, మీ గ్ాయములను వనళోగ్ొటిి శాంతితో న్నవసించండ్ర. మనము మన మాటలు ఉదేదశప్ూరవకంగ్ా ఉండ్యలన్న, దేవపన్నకత కృతజఞతలు చచలిోంచయలన్న మరియు ఇతరులను ఘనప్రచయలన్న మనము ఎనుికొన్నన యిెడల మనము రోజంతయ దేవపన్నతో అనుసంధ్యనం కలిగ్ి యుంటాము.

పాేరంభ పాేరథన

తండ్రే, నయ హృద్యమును మీ గ్ృహముగ్ా చేసుకునింద్ుకు ధనావాదయలు. ఈరోజు మీ సన్నిధ్ి నయకు కావాలి. ప్ేభువా నయ ఆలోచనలు మరియు నయ మాటలతో మిముీను గ్ౌరవించటాన్నకత మరియు నయ చుటటి ఉనివారికత ఒక ఆశీరావద్ంగ్ా ఉండటాన్నకత నయకు సహాయం చచయాండ్ర.

వాక్యము

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు

జాయస్ మేయర్ నుుండిఅనుభవ రవక లేఖన బోధనలతో మీ రోజును ప్ాారుంభుంచుండి. ఈ అనుదిన ధ్యానము మీకు నిరీక్షణను అనుగహర ిసతుుంది, మీ మనసుును ఉతతతజ రుసతుుందిమరియు తిారోజు మీరు ఉదేతశ్ా రవకమ ైన మరియు భారము కలిగ్ిన జీవితయనిి జీవిుంచుటలో మీకు సహాయ డుత ుంది.

More

ఈ అవకాశమును కలిగించినందుకు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ కు మా కృతఙ్ఞతలు. మరింత సమాచారము కొరకు దీనిని దర్శించండి: https://tv.joycemeyer.org/telugu/