మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు నమూనా

మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు

14 యొక్క 2

గ్ంతుతూమీ కలలను పాేరంభించండ్ర

దేవోకతత లేన్నయిెడల జనులు కటలిలేక తిరుగ్ుద్ురు ధరీశాసతరము ననుసరించువాడు ధనుాడు… - స్ామ తలు 29:18

మీ హృద్యములో ప్ టిిన కల ఏది?

మీరు ఇప్ుటికే కలిగ్ియుని దయన్నన్న గ్ురించి అడగ్డం లేద్ు – దేవపడు ప్ేతి ఒకురికీ కలలను ఇస్ాతడు కాబటిి మీరు ఇప్ుటికే కలిగ్ియుని దయన్నన్న గ్ురించి అడగ్టం లేద్ు.

ప్ేజలు వారి కలల న్నమితతము అన్ని రకాల ప్నులను చేయుట నేను చతశాను. కొంతమంది ఇతరుల విమరశల నుండ్ర తమను తయము రక్షరంచుకోవడ్యన్నకత తమ హృద్యాలలో చయలా లోతుగ్ా వాటిన్న పాతిప్ డతయరు. కొంద్రు తమ కలలను వారి ద్ృష్ిి నుండ్ర ద్తరంగ్ా ఉంచుతయరు, కాబటిి వారు ఇకప్ ై వారి గ్ురించి ఆలోచించవలసిన అవసరం లేద్ు. మరియు కొంద్రు చివరకు వారి కలలను వదిలి ప్ డతయరు, ఎంద్ుకంటే దయన్నన్న ప్టలికొనుట వారికత చయలా బాధ్యకరంగ్ా ఉంటలంది.

మీ కలలకు ఒక జంప్ పాేరంభం అవసరం ఉంటే, మీరు గ్ురుతంచుకొనవలసిన ర ండు విషయాలు ఉనయియి. మొద్ట, మీరు సుషింగ్ా ఉని ఒక ద్రశనమును పొందయలి. మరియు ర ండవది, మీరు మీ ద్రశనమును ఎలోప్పుడత మీ ముంద్ు ఉంచయలి.

కానీ ఒక ద్రశనం కలిగ్ియుండుట అనగ్ా అది తక్షణమే కనప్డవలెనన్న అరాం కాద్ు. దేవపడు అంతిమ ఫలితంలో ఉనింద్ున అయిన ఆ ద్రశనప్ప ప్ేకతరయలో ఆసకతత కలిగ్ి ఉంటాడు.

అపొసతలుడ్చైన పౌలు ఫిలిప్పుయులకు 4:11-13లో చచపాుడు, తయను ఎలాంటి ప్రిసిథతిలో ఉనిప్ుటికీ అకుడ చచద్రిపోకుండ్య ఉంటలనయిడ్ో అకుడ ఎలా సంతృప్ిత చచందయలో తచలుసుకునయిడు. మరో మాటలో, ప్ేసుతతయన్నకత అతడు ఎకుడ ఉనయిడ్ో అకుడ అసంతృప్ితన్న అనుమతించకుండ్య ఉండునటలో.... ఎలోప్పుడత ఎద్ురు చతసుతనయిడు.

అంటే, పౌలు వలే, సంతృప్ిత మరియు ఆశయం మధా సంతులనం కనుగ్ొనుటయన్న దీన్న అరథం. ఇకుడ తయళప్ప చచవి ఉనిది. మీరు ఎకుడ్రకత వనళతతనయిరో మారగంలో ఎకుడ ఆస్ావదించయలో తచలుసుకోండ్ర

మీరు ఒక కల లేదయ ద్రశనమును కలిగ్ి ఉనిప్పుడు, దయన్నన్న ఎలోప్పుడు మీ ముంద్ు ఉంచవలసి ఉంటలంది. ఇది సహాయప్డుతుంటే, దయన్నన్న వాేయండ్ర. మరియు జాఞప్కముంచుకోండ్ర, దేవపడు మీకతచిెన కలలో న్నవసించుటకు ద్శలవారీగ్ా ఒక రోజు ఒకే సమయంలో ఆయన సహాయం చేస్ాతడు.

పాేరంభ పాేరథన

యిేసు, నేను ఎలోప్పుడత జీవితమును గ్ురించి భావించక పోయినయ మరియు జీవితయన్ని వదిలేయడ్యన్నకత ప్ేయతిిసుతనిప్ుటికీ, మీరు నయ జీవితంలో గ్ొప్ు ప్ేణయళ్ళకను కలిగ్ి ఉనయిరన్న నేను నముీతునయిను. నేను మీయంద్ు విశవసించయలన్న ఎంచుకునయిను నయ ప్రిసిథతులలో మీరు విశవసించే కనయి ఎకుువగ్ా నయకు ఇచిెన కలలో జీవించుటకు నయకు సహాయ చేయుము.

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు

జాయస్ మేయర్ నుుండిఅనుభవ రవక లేఖన బోధనలతో మీ రోజును ప్ాారుంభుంచుండి. ఈ అనుదిన ధ్యానము మీకు నిరీక్షణను అనుగహర ిసతుుంది, మీ మనసుును ఉతతతజ రుసతుుందిమరియు తిారోజు మీరు ఉదేతశ్ా రవకమ ైన మరియు భారము కలిగ్ిన జీవితయనిి జీవిుంచుటలో మీకు సహాయ డుత ుంది.

More

ఈ అవకాశమును కలిగించినందుకు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ కు మా కృతఙ్ఞతలు. మరింత సమాచారము కొరకు దీనిని దర్శించండి: https://tv.joycemeyer.org/telugu/