మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు నమూనా
ముగ్ించుట యొకు పాేముఖ్ాత
చేయుటకు నీవప నయకతచిెన ప్న్న నేను సంప్ూరణముగ్ా ననరవేరిె భూమిమీద్ న్ననుి మహిమ ప్రచితిన్న. - యోహాను 17:4
అనేక సంవతసరాల కతరతం ఒక వచనం నేను ప్ేభువప ముంద్ు కనీిరు కారుెటకు కారణమ ైంది. యోహాను 17:4లో, యిేసు చచప్ ును, నీవప నయకు ఇచిెన ప్న్నన్న ప్ూరిత చేసి భూమి మీద్ మహిమ తీసుకువచయెను. దేవపన్నన్న అనుసరించడం అంటే, ఆయన మనలిి ఏ ప్న్న న్నమితతమ ైతే ప్ిలిచయడ్ో ఆ ప్న్నన్న ప్ూరితచేయుట.
ఆ వచనయన్ని చదివినప్ుటినుంచి, దేవపడు ననుి ఏమి చేయమన్న ప్ిలిచయడ్ో దయన్నన్న చేయుట నయకు చయలా పాేముఖ్ామ ైనది, కానీ ఆయన ననుి దేన్నకత ప్ిలిచయడ్ో దయన్నన్న ముగ్ించి యునయిను.
చయలా మంది వాకుతలు బయటికత వనళ్ళో, దేవపన్నతో ఒక ప్ేయాణయన్ని పాేరంభించేవారు, కాన్న దయన్నన్న దయదయప్పగ్ా ఎకుువమంది ప్ూరిత చేసినటలో నేను భావించడం లేద్ు.
అపోసతలుడ్చైన పౌలు ఇలా చచప్ ును, .... నయ ప్రుగ్ును, ........ తుద్ముటిింప్వలెనన్న నయ పాేణమును నయక ంత మాతేమును … (అపోసతలుల కారాములు 20:24).
నేను దేవపన్న ప్ిలుప్పన్న ప్ూరిత చేయాలన్న తీరాీనం చేసుకొన్న, ప్ేతి న్నమిషం దయన్న యంద్ు ఆనందిస్ాతను! ఇది మీ కోసం నేను చేయాలన్న కోరుకునయిను మీ జీవితంలోన్న ప్ేతిరోజూ ఆస్ావదిసుత మరియు దేవపడు మిమీలిి ప్ిలిచిన దయన్ని ప్ూరిత చేయండ్ర.
కానీ ఇద్ంతయు మన ఆసకతత మీద్ ఆధ్యరప్డ్ర యుంటలంది. కానీ ఇది దేవపన్న ఆసకతతకత సంబంధ్ించినది కాద్ు. ఆయన కీరసుతలో మనకు అవసరమ ైన ప్ేతిదయన్నన్న చేస్ాడు. ఇది నేరుెకోవడము, ఎద్గ్డము, మరియు దేవపన్న ఆతీ మనలో ప్న్నచేయుట కలుగ్జేయుటకు అనుమతించుట అంతయు మన యిషిం. దేవపడు మిమీలిి ప్ిలిచిన సమయాన్ని ప్రిగ్ణనలోన్నకత తీసుకోండ్ర మరియు దేవపడు నయ యిెద్ుట ఉంచిన దయన్నన్న బలంగ్ా ప్ూరిత చేయుటకు నేడు నేను ఏమి చేసుతనయిను? అన్న న్ననుి నీవే ప్ేశిించుకో.
దేవపడు నీ కోసం గ్ొప్ు ప్ేణయళ్ళకలను కలిగ్ి ఉనయిడు. విశావసము దయవరా వాటిన్న సపవకరించండ్ర మరియు మీ హృద్యముతో వాటిన్న అనుసరించుము. నేడు, నేను బలంగ్ా ప్ూరిత చేయడ్యన్నకత మీరు న్నబద్ాత చేయాలన్న కోరుకుంటలనయిను. ఇది దేవపన్న ఘనప్రచే సమరుణ అన్న నయకు తచలుసు.
పాేరంభ పాేరథన
దేవా, యిేసు చేసినటలోగ్ా మీరు నయకతచిెన ప్న్నన్న ప్ూరిత చేశానన్న నేను చచప్ుగ్లను. నయ ఉదేదశాం కోసం జీవించయలనే కోరిక మరియు ఆనంద్ంతో నయ ప్న్నన్న ప్ూరితచేయటాన్నకత నేను శకతతన్న పొంద్ుకోనునటలో నయలో ప్న్న చేయుచునింద్ుకు ధనావాదయలు.
ఈ ప్రణాళిక గురించి
జాయస్ మేయర్ నుుండిఅనుభవ రవక లేఖన బోధనలతో మీ రోజును ప్ాారుంభుంచుండి. ఈ అనుదిన ధ్యానము మీకు నిరీక్షణను అనుగహర ిసతుుంది, మీ మనసుును ఉతతతజ రుసతుుందిమరియు తిారోజు మీరు ఉదేతశ్ా రవకమ ైన మరియు భారము కలిగ్ిన జీవితయనిి జీవిుంచుటలో మీకు సహాయ డుత ుంది.
More
ఈ అవకాశమును కలిగించినందుకు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ కు మా కృతఙ్ఞతలు. మరింత సమాచారము కొరకు దీనిని దర్శించండి: https://tv.joycemeyer.org/telugu/