పశ్చాత్తాపపు క్రియలునమూనా
పశ్చాత్తాప ఫలితం క్షమాపణ అవుతుంది. మనం పశ్చాత్తాపమునొందెదము మరియు అందుకు దేవుడు క్షమించును. పశ్చాత్తాపం మరియు క్షమించడం కష్టతరమైన భావనలు కాదు. పశ్చాత్తాపం మన చర్య ఆయితే క్షమ మనకు తన పరిపూర్ణ ప్రేమ నుండి లభించె దేవుని యొక్క ప్రతిచర్య. ఈ ప్రక్రియ చాల సరళంగా కనపడుతుంది అయితే, దేవుని క్షమాపణ యొక్క శక్తి ఉహకందనిది. మనం చేసిన పాపం ఎలాంటిదైనా, దేవుని క్షమాపణ మన జీవితాల్లోని చీకటినంతా తొలగించి మనల్ని కాంతిలోకి తీసుకువస్తుంది. దేవుని క్షమాపణ అన్ని పాపాలకు వర్తిస్తుంది మీ పాపాలతో సహా. విమోచన శక్తితో కూడిన దేవుని యొక్క క్షమాపణ మీ జీవితాన్ని ఎలా మార్పు మరియు ప్రభావితం చేసింది?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మన స్వంత రక్షకుడిగా క్రీస్తును తెలుసుకునేందుకు పశ్చాత్తాప పడడటం అనేది మనమందరము తీసుకునే కీలక చర్యల్లో ఒకటి. పశ్చాత్తాప పడడటం అనేది మన చర్య ఆయితే తన పరిపూర్ణ ప్రేమలో దేవుని నుండి మనకు లభించె ప్రతిచర్య క్షమాపణ. ఈ 5-రోజుల అధ్యయన ప్రణాళికలో, మీరు రోజువారీ బైబిల్ పఠనం మరియు ఒక దేవుని యొక్క సంక్షిప్త వాక్య ధ్యానమును అందుకుంటారు, క్రీస్తుతో మన నడకలో పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడటానికి రూపొందించబడింది. మరింత సమాచారం కోసం, www.finds.life.church చూడండి
More
We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church