పశ్చాత్తాపపు క్రియలునమూనా
మీరు ఏ వైపు ఉన్నారు? లూకా 13: 1-8 లో యేసు ఈ ప్రశ్నను అడుగుతున్నాడు. మీరు మంచి లేదా చెడు వైపున ఉన్నారా? మంచి వైపు నిత్యజీవానికి నడిపిస్తుంది, చెడు వైపు విద్వాంసమునకు దారి తీస్తుంది. యేసు యొక్క సందేశం చాలా స్పష్టం: మీరు చేయాల్సిందల్లా నూతన జీవితం సంపాదించటానికి మీ పాపాల కొరకు పశ్చాత్తాపడాలని. మీరు పశ్చాత్తాప పడకపోతే, మీరు నశించెదరు. దేవుడు మనల్ని తుంచివేయుటకు ఇష్టపడడు, కానీ ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మరియు మనల్ని ఫలించాలని ఇష్టపడుతున్నాడు. మీరు ప్రస్తుతం మీ జీవితంలో ఏ ఫలమును కలిగి ఉన్నారు? దేవుడు కోరుకుంటున్న ఫలాలను పొందుటకు మీయొక్క ఏ పాపములకు పశ్చాత్తాపం అవసరం?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మన స్వంత రక్షకుడిగా క్రీస్తును తెలుసుకునేందుకు పశ్చాత్తాప పడడటం అనేది మనమందరము తీసుకునే కీలక చర్యల్లో ఒకటి. పశ్చాత్తాప పడడటం అనేది మన చర్య ఆయితే తన పరిపూర్ణ ప్రేమలో దేవుని నుండి మనకు లభించె ప్రతిచర్య క్షమాపణ. ఈ 5-రోజుల అధ్యయన ప్రణాళికలో, మీరు రోజువారీ బైబిల్ పఠనం మరియు ఒక దేవుని యొక్క సంక్షిప్త వాక్య ధ్యానమును అందుకుంటారు, క్రీస్తుతో మన నడకలో పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడటానికి రూపొందించబడింది. మరింత సమాచారం కోసం, www.finds.life.church చూడండి
More
We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church