1 సమూయేలు

From BibleProject

సంబంధిత వాక్యం

1 సమూయేలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని పాలించడానికి అయిష్టంగానే రాజులను లేవదీశాడు. మొదటి రాజు విఫలం చెందాడు గాని, రెండవ రాజైన దావీదు నమ్మకమైన వాడు. https://bibleproject.com/Telugu/