దేవుడు చేసిన అన్నిటిని జ్ఞాపకము చేసికొనుటనమూనా

Remembering All God Has Done

5 యొక్క 2

'ఇతరుల జ్ఞానం' ద్వార దేవుడు మనల్ని ఎదుగుటకు వాడుకొనే అనేక మార్గాల్లో ఒకటి, మనం వారి తట్టు చూచినప్పుడు ఆయన యొక్క జ్ఞానం మరియు బోధన మనకు వారి ద్వారా చూపించబడుతున్నాయి. ఇతరులకు మార్గదర్శకం చేయటం, ఇతరులను ఆయన రూపంలోకి మార్చుటకు దేవునికి అందుబాటులో ఉండటం యొక్క ప్రాముఖ్యతను ఎన్నో వాక్య భాగాలలో ఒకటైన 1 పేతురు 5: 1-11 నొక్కిచెబుతుంది. క్రీస్తుతో చోటు చేసుకున్న నేటి మీ ఈ సంబంధం ఏర్పడటానికి మీ జీవితంలో మీకు సహాయపడిన ఆ మార్గదర్శకులు ఎవరు? ఇది ఒక మార్గదర్శి, గురువు, సంఘ కాపరి, కుటుంబ సభ్యుడు, లేదా మీ జీవితంలో వారి వివేకమును, జ్ఞానమును మరియు అనుభవాన్ని పెట్టుబడి పెట్టే ఒక సన్నిహిత మిత్రుడు కావచ్చు. దేవుడు మీ జీవితంలో మీకిచ్చిన కీలకమైన వ్యక్తులను గుర్తుంచుకోవడానికి మీ సమయాన్ని వెచ్చించండి. అలాంటి వ్యక్తులు మీ కొరకు చేసిన పెట్టుబడిని ఎన్నడూ మరచిపోవద్దు

వాక్యము

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

Remembering All God Has Done

భవిష్యత్ వైపు చూడటం అనేది మన సహజమైన ధోరణి, అయితే గత చరిత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యక్తిగా ఈ రోజున మీరు ఉన్న ప్రస్తుత రూపంలోకి మిమ్మల్ని తీర్చిదిద్దుటకు దేవుడు చేసినదంతా గుర్తుచేసుకొనుటకు ఈ ప్రణాళికను మీ కోసం 5-రోజులకు రూపకల్పన చేయబడినది. ప్రతిరోజు, మీరు బైబిలు పఠనం మరియు క్రీస్తుతో మీ నడక యొక్క ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకొనుటకు సహాయపడునట్లు కూర్పు చేయబడిన దేవుని క్లుప్త వాక్య ధ్యానమును పొందుతారు. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి

More

We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church