దేవునికి కృతఙతలు అర్పించుటనమూనా

దేవునికి కృతఙతలు అర్పించుట

3 యొక్క 3

జీవించుచున్నందుకు కృతజ్ఞత

కృతజ్ఞత గురించి వివరించుట యందు అనేక రీతులను చూపిన వాటిని ప్రతిబింబించియుండగా అనుదిన స్వకీయ email యొక్క ప్రోత్సాహకరమగు ఉత్తరము, రోజుకో అద్భుతం సూచించు అంశము బ్రతుకుతున్నందుకు కృతజ్ఞత! ప్రోత్సాహము విలువను ఎంతగానో గూఢముగా నమ్ముచున్నాను. మరి యెక్కువగా నమ్ము విషయమేదనాగా బలము కన్నను బలహీనతనే ఎక్కువగా చూపించు సమసమాజ నందు నివసించుచున్నాము. అతిసాహసము అని చెప్ప గలుగుచున్నాను. నీవు చేయు పని యందు నీ గుర్తింపు నందు, మరియు క్రీస్తునందు, నీవు కాబోవు స్థితి యందు సాహసవంతుడు. నీవు అట్లున్నందుకు కృతజ్ఞత చెప్పుచున్నాను. అపోస్తులుల కార్యముల గ్రంథమునందు ప్రోత్సాహపు బలము వలన శిష్యులు ఒకరికొకరు పరిచర్య చేసికొనిరని చదివియున్నాము. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. యూదయు, సీలయు కూడ ప్రవక్తలైయుండినందున పెక్కు మాటలతో సహోదరులనాదరించి స్థిరపరచిరి (అపోస్తుల కార్యములు 15:31-32).

మిత్రుడా! ఎవరితో “బ్రతుకు బ్రతుకుచున్నందుకు కృతజ్ఞత” చెప్పగలుగు చున్నావు? ఐక్యతతో మనము మన దేశముల తత్త్వమును మార్చుటకు సామర్ధ్యము కలిగి యున్నాము. సమస్తమునకు వీలు కలిగియున్న ప్రతియొక్కరును ప్రేమించబడుచు విలువను పొందుచున్న దేవుని రాజ్యము యొక్క జీవితమును పరిచయము చేయుటకు సామర్ధ్యమును పొందియున్నాము!

ప్రస్తుతము ఎవరిని ప్రోత్సాహింపగలవు? సజీవంగా ఉన్నందుకు ధన్యవాదాలు యని ఎవరితో చెప్పగలవు?

 

ఈ ప్రణాలికకి ఇది చివరి రోజు.  ప్రతి రోజు మీ ఇన్బాక్స్లో ప్రోత్సహించే మెయిల్ను మీరు పొందాలనుకుంటే “రోజు కో అధ్బుతం” కి  సబ్స్క్రయిబ్ చెయ్యండి: tu.jesus.net 
రోజు 2

ఈ ప్రణాళిక గురించి

దేవునికి కృతఙతలు అర్పించుట

మనము ప్రార్థన చేసినప్పుడు దేవునితో ఏమి చెప్పుతాము? ంఅన అవసరాల గురించి లేక మన భాధలు, సమట్టుచునామా? ఆయన మనకొరకు చీసిన మేళ్ళకై స్తుతించుచునామ? కృతఙులుగా ఉన్నామ? ఈ మూడు దినముల బైబిల్ స్టడీ మనకు కృతఙత భావం అంటే ఏమిటి అని నేర్పిస్తుంది

More

ఈ ప్రణాళికను అందించడానికి మేము యేసు నొక్కి చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://tu.jesus.net/