అపొస్తలుల కార్యములు 15:31-32
అపొస్తలుల కార్యములు 15:31-32 TELUBSI
వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు సీలయు కూడ ప్రవక్తలై యుండి నందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి.