అపొస్తలుల కార్యములు 15:31-32
అపొస్తలుల కార్యములు 15:31-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు సీలయు కూడ ప్రవక్తలై యుండి నందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 15అపొస్తలుల కార్యములు 15:31-32 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు ఆ ఉత్తరాన్ని చదివి, దానిలోని ప్రోత్సాహపరిచే సందేశాన్ని బట్టి ఎంతో సంతోషించారు. యూదా, సీలలు కూడా ప్రవక్తలు కనుక వారు కూడా విశ్వాసులను ప్రోత్సహించి వారిని విశ్వాసంలో బలపరిచారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 15అపొస్తలుల కార్యములు 15:31-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు దాన్ని చదువుకుని ప్రోత్సాహం పొంది సంతోషించారు. యూదా, సీల కూడా ప్రవక్తలైనందున వారు చాలా మాటలతో సోదరులను ఆదరించి బలపరిచారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 15