అపొస్తలుల కార్యములు 15:31-32
అపొస్తలుల కార్యములు 15:31-32 IRVTEL
వారు దాన్ని చదువుకుని ప్రోత్సాహం పొంది సంతోషించారు. యూదా, సీల కూడా ప్రవక్తలైనందున వారు చాలా మాటలతో సోదరులను ఆదరించి బలపరిచారు.