దేవునికి కృతఙతలు అర్పించుటనమూనా
కృతజ్ఞత యొక్క వైఖరిని అలవరచు కొందము!
మీ విషయమేమో తెలియదు కాని కోన్ని సార్లు జరుగు ఘట్టముల ద్వారా నేను తప్పుడు త్రోవకు నడిపించబడుచున్నాను. వేరొకరీతిగా చెప్పవలె ననగా కోపమును మరియు విసుగును కలిగించుచున్నని. అట్లు జరిగి నవుదు నేనేమి చేయవలెనో?
వైఖరిని కాక కృతజ్ఞతను ఎంపిక చేసి కొంటిని. ఫిర్యదును కాక మనఃపూర్వకముగా దేవుడు ప్రసాదించిన మంచి వాటి కొరకు కృతజ్ఞత కలిగియుండవలనని తీర్మానించు కొనుటకు ప్రయత్నించుదును. మీరిద్దరూ యావనప్రాయపు బిడ్డయో, భార్యయో, భర్తయో నీవు తలంచిన రీతిగా ప్రవర్తీంచనియెడల అట్లుందినను వారిలో నీవు మెచ్చుకొనదగినవి కొన్ని గుణములుండగలవు.ముఖ్యముగా యీ సెలవు దినములందు మంచి వాటిని బట్టి కృతజ్ఞత కలిగియుండుము . బాధ పరచునవి మరియు అయిష్టము కలుగజేయువాటిని మాత్రమే పట్టించుకొనకూడదు." హృదయము నిండియుండు దానిని బట్టి యొకని నోరు మాటలాడును" అని బైబిలు చెప్పుచున్నది ( లూకా 6:45).
విముఖమగు తలపులతో హృదయమును నింపుకోనిన యెదల యవి తప్పక నోటినుండి వెలుపలికి వచ్చి పరిస్థితి అంతటిని విషాదపరచును. కాని దేవుడు అనుగ్రహించిన మంచి వాటి కోరకు అనుదినము కృతజ్ఞతను కనబరచినయెదల దేవుడు ఒక మంచి తండ్రి వలెనే వాటిని మన జీవితములందు బహుగా హెచ్చించును. యేసు కూడ రోట్టె హెచ్చింవబడుటకు ముందు దేవునికి కృతజ్ఞత చెల్లించెను. కృతజ్ఞత కలిగియుందుట యెట్లో తెలిసికోని నపుడు మహత్కార్యము జరుగు చున్నది.
అనుదిన కృతజ్ఞత నీకు ఎట్లు కనబదు చున్నది? ఒక వేళ నేడు ఫిర్యాదు చేయుటకు బదులుగా నీ దృక్పధము మార్చు కోందు మేమో! ప్రారంభమునకు మార్గము చిన్న వాటి కోరకు దేవునికి కృతజ్ఞత చెప్పుచుండటమేః
- కిటికీల ద్వారా సూర్యకిరణములు ప్రకాశించుచుండుట.
- మారుచుండు రంగులతో అస్తమయము జరుగుచుండుట.
- పిల్లలు ఊసులాదు కోనుచు హస్యము మరియు ముసి నవ్వులాడుట.
- భార్య/భర్త ప్రతి వారము చెత్తను తీసికొని చెత్తకుండిలో వేయుట.
- లేక యితర విషయములెన్నో చిన్నవియైనను మన యెడలనుండు దేవుని ప్రేమను గొప్పగా చూపుట.
కృతజ్ఞత యొక్క వైఖరిని అలవరచు కొనుట యనునది ప్రభువు నొద్దకు నడిపించుచున్నది. దేవుని ప్రేమను,ఆయన యదార్థతను మెరుగుగా గ్రహించుటకు సహాయపడుచున్నది. కృతజ్ఞత గలిగి యుండుటలో జీవించునట్లు నిర్ణయించు కొనుము. కృతజ్ఞతతో అనుదినము ప్రారంభించి ముగించుము. కోపము పుట్టించున దేదోయవి నీ వైఖరిని స్థిరపరచునట్లు చేసికోనకుము." కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి."(కొలస్సీ
ప్రతి రోజు మీ ఇన్బాక్స్లో ప్రోత్సహించే మెయిల్ను మీరు పొందాలనుకుంటే “రోజు కో అధ్బుతం” కి సబ్స్క్రయిబ్ చెయ్యండి: tu.jesus.net
ఈ ప్రణాళిక గురించి
మనము ప్రార్థన చేసినప్పుడు దేవునితో ఏమి చెప్పుతాము? ంఅన అవసరాల గురించి లేక మన భాధలు, సమట్టుచునామా? ఆయన మనకొరకు చీసిన మేళ్ళకై స్తుతించుచునామ? కృతఙులుగా ఉన్నామ? ఈ మూడు దినముల బైబిల్ స్టడీ మనకు కృతఙత భావం అంటే ఏమిటి అని నేర్పిస్తుంది
More
ఈ ప్రణాళికను అందించడానికి మేము యేసు నొక్కి చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://tu.jesus.net/