1
కీర్తనలు 61:1-2
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఓ దేవా! నా మనవి వినండి; నా ప్రార్థన ఆలకించండి. భూదిగంతాలలో నుండి నేను మీకు మొరపెడతాను, నా హృదయం క్రుంగినప్పుడు నేను మొరపెడతాను; నాకన్నా ఎత్తైన కొండ వైపు నన్ను నడిపించండి.
సరిపోల్చండి
కీర్తనలు 61:1-2 ని అన్వేషించండి
2
కీర్తనలు 61:3
ఎందుకంటే మీరే నాకు ఆశ్రయం, శత్రువులు చేరుకోలేని ఒక బలమైన గోపురము.
కీర్తనలు 61:3 ని అన్వేషించండి
3
కీర్తనలు 61:4
మీ గుడారంలో చిరకాలం నివసించాలని మీ రెక్కల చాటున ఆశ్రయం పొందాలని నేను ఆశపడుతున్నాను. సెలా
కీర్తనలు 61:4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు