1
కీర్తనలు 62:8
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రజలారా, ఎల్లప్పుడూ ఆయనను నమ్మండి; మీ హృదయాలను ఆయన ఎదుట క్రుమ్మరించండి, ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయము. సెలా
సరిపోల్చండి
కీర్తనలు 62:8 ని అన్వేషించండి
2
కీర్తనలు 62:5
అవును, నా ఆత్మ దేవునిలోనే విశ్రాంతి పొందుతుంది; ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది.
కీర్తనలు 62:5 ని అన్వేషించండి
3
కీర్తనలు 62:6
ఆయన నా కొండ నా రక్షణ; ఆయన నా కోట, నేను కదల్చబడను.
కీర్తనలు 62:6 ని అన్వేషించండి
4
కీర్తనలు 62:1
నేను దేవునిలోనే విశ్రాంతి పొందుతాను; ఆయన నుండి నాకు రక్షణ కలుగుతుంది.
కీర్తనలు 62:1 ని అన్వేషించండి
5
కీర్తనలు 62:2
ఆయనే నా కొండ నా రక్షణ; ఆయన నా బలమైన దుర్గం, నేను ఎప్పటికీ కదల్చబడను.
కీర్తనలు 62:2 ని అన్వేషించండి
6
కీర్తనలు 62:7
నా రక్షణ నా ఘనత దేవుని పైనే ఆధారపడి ఉన్నాయి; ఆయన నాకు శక్తివంతమైన కొండ, నా ఆశ్రయము.
కీర్తనలు 62:7 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు