కీర్తనలు 61:1-2

కీర్తనలు 61:1-2 TSA

ఓ దేవా! నా మనవి వినండి; నా ప్రార్థన ఆలకించండి. భూదిగంతాలలో నుండి నేను మీకు మొరపెడతాను, నా హృదయం క్రుంగినప్పుడు నేను మొరపెడతాను; నాకన్నా ఎత్తైన కొండ వైపు నన్ను నడిపించండి.