కీర్తనలు 61:1-2
కీర్తనలు 61:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, నా మొర ఆలకించు, నా ప్రార్థన శ్రద్ధగా విను. నా ప్రాణం తల్లడిల్లినప్పుడు భూదిగంతాల నుండి నీకు మొరపెడతాను. నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండ పైకి నన్ను ఎక్కించు.
షేర్ చేయి
Read కీర్తనలు 61కీర్తనలు 61:1-2 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నా ప్రార్థనా గీతం వినుము. నా ప్రార్థన ఆలకించుము. నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా, సహాయం కోసం నీకు మొరపెడతాను. ఎత్తయిన క్షేమస్థలానికి నన్ను మోసికొనిపొమ్ము.
షేర్ చేయి
Read కీర్తనలు 61