1
యోహాను 7:38
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను.
Thelekisa
Phonononga యోహాను 7:38
2
యోహాను 7:37
ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి–ఎవడైనను దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.
Phonononga యోహాను 7:37
3
యోహాను 7:39
తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ నుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడ లేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
Phonononga యోహాను 7:39
4
యోహాను 7:24
వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
Phonononga యోహాను 7:24
5
యోహాను 7:18
తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దుర్నీతియులేదు.
Phonononga యోహాను 7:18
6
యోహాను 7:16
అందుకు యేసు–నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.
Phonononga యోహాను 7:16
7
యోహాను 7:7
లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.
Phonononga యోహాను 7:7
Ekuqaleni
IBhayibhile
Izicwangciso
Iividiyo