యెహెజ్కేలు 34-48

From BibleProject

సంబంధిత వాక్యం

యెహేజ్కేలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. బబులోను పరవాసుల మధ్య ఉన్న ఇశ్రాయేలీయులుకు ఆ శిక్ష సరైనదే అనీ, దేవుని ఆ తీర్పు వారికి భవిష్యత్తులో ఒక నిరీక్షణకు కారణం అవుతుందని యెహేజ్కేలు ప్రకటించాడు. మొదటి భాగం మొదటి 33 అధ్యాయాలనూ, రెండవభాగం 34 నుండి 48 అధ్యాయాలనూ ధ్యానించాయి. https://bibleproject.com/Telugu/