ఆగమనం: క్రీస్తు వస్తున్నాడు!నమూనా

Advent: Christ Is Coming!

91 యొక్క 26

కొవ్వత్తిని వెలిగించండి

మెస్సయ్యా ఇక్కడే ఉన్నాడు!

లేఖనమును చదువుడి
పాత మరియు కొత్త నిబంధనలు రక్తంతో ధృవీకరించబడినవి
నిర్గమకాండం 24: 3-8 మరియు లూకా 22: 19-20

స్తుతిస్తూ స్పందించండి

మీ జీవితంతో స్తుతించండి
యేసు పరిపూర్ణ అర్పణము అగుటకు జన్మించాడు. అతను పాప రహిత జీవితాన్ని గడిపాడు, ఆ తరువాత మన పాపముల శిక్షకు అర్హులమైనప్పటికిని ఆయన శిక్షను పొందాడు, అయినప్పటికిన్ని ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించుదామా?

ప్రార్థన తో స్తుతించండి
దేవుని వాక్యము ఉపయీగిస్తూ ప్రేమించండి, ఒప్పుకొని, మహిమ పరుస్తూ మరియు దేవుని ధన్యవాదాలు తెలియ చేయండి.

పాటలతో స్తుతించండి
పాడండి, "ఓ సద్భక్తులారా లోక రక్షకుండు "

వాక్యము

రోజు 25రోజు 27

ఈ ప్రణాళిక గురించి

Advent: Christ Is Coming!

కుటుంబాలకు లేదా వ్యక్తులకు మెస్సయ్యాను బట్టి ఉత్సవము చేయుటకు మన హృదయాలను సిద్ధం చేయుటకు Thistlebend పరిచర్య నుండి దేవుని ఆగమనము యొక్క వాక్య ధ్యానమును సిద్ధము చేయబడినది. ఈరోజు మన జీవితాలపై క్రీస్తు ఆగమనము యొక్క ప్రభావము కోసం ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. డిసెంబర్ 1 న ప్రారంభించటానికి రూపొందించబడింది. ప్రతి ఒక్కరికీ మన తండ్రి యొక్క స్థిరమైన, నిబంధన ప్రేమను చూడడానికి ఈ ఉపదేశమును ఉపయోగించినప్పుడు మీ కుటుంబం శాశ్వతమైన జ్ఞాపకాలను చేసికొనవచ్చు.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Thistlebend Ministries వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.thistlebendministries.org దర్శించండి