ఆగమనం: క్రీస్తు వస్తున్నాడు!నమూనా

Advent: Christ Is Coming!

91 యొక్క 25

కొవ్వత్తిని వెలిగించండి

మెస్సయ్యా ఇక్కడే ఉన్నాడు!
దేవుని కోరిక శాశ్వతం నుండి మరి మీకు గడచినా వాటి పై కోరిక!

లేఖనమును చదువుడి
ప్రభువు ఐన క్రీస్తే, మన రక్షకుడు
లూకా 2: 1-21

స్తుతిస్తూ స్పందించండి

మీ జీవితంతో స్తుతించండి
యేసు, సమస్త ప్రజలకు ఆశీర్వాదము
ప్రవక్త, యాజకుడు మరియు రాజు
పాత నిబంధనను నెరవేర్చినవాడు, మరియు క్రొత్త నిబంధన యొక్క సృష్టికర్త మరియు సంరక్షకుడు
ఘనమైన గొప్ప ప్రవక్త, గొప్ప ప్రధాన యాజకుడు, మరియు రాజులకు రాజు

ప్రార్థన తో స్తుతించండి
దేవుని వాక్యము ఉపయీగిస్తూ ప్రేమించండి, ఒప్పుకొని, మహిమ పరుస్తూ మరియు దేవుని ధన్యవాదాలు తెలియ చేయండి.

పాటలతో స్తుతించండి
పాడండి, "ఇది శుభోదయం"

వాక్యము

రోజు 24రోజు 26

ఈ ప్రణాళిక గురించి

Advent: Christ Is Coming!

కుటుంబాలకు లేదా వ్యక్తులకు మెస్సయ్యాను బట్టి ఉత్సవము చేయుటకు మన హృదయాలను సిద్ధం చేయుటకు Thistlebend పరిచర్య నుండి దేవుని ఆగమనము యొక్క వాక్య ధ్యానమును సిద్ధము చేయబడినది. ఈరోజు మన జీవితాలపై క్రీస్తు ఆగమనము యొక్క ప్రభావము కోసం ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. డిసెంబర్ 1 న ప్రారంభించటానికి రూపొందించబడింది. ప్రతి ఒక్కరికీ మన తండ్రి యొక్క స్థిరమైన, నిబంధన ప్రేమను చూడడానికి ఈ ఉపదేశమును ఉపయోగించినప్పుడు మీ కుటుంబం శాశ్వతమైన జ్ఞాపకాలను చేసికొనవచ్చు.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Thistlebend Ministries వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.thistlebendministries.org దర్శించండి