1
2 కొరింథీ పత్రిక 5:17
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే, వారు నూతన సృష్టి; పాతవి గతించాయి, క్రొత్తవి మొదలయ్యాయి!
సరిపోల్చండి
Explore 2 కొరింథీ పత్రిక 5:17
2
2 కొరింథీ పత్రిక 5:21
మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారు.
Explore 2 కొరింథీ పత్రిక 5:21
3
2 కొరింథీ పత్రిక 5:7
మనం కంటికి కనిపించే దాన్ని కాక, విశ్వాసం వల్ల జీవిస్తున్నాము.
Explore 2 కొరింథీ పత్రిక 5:7
4
2 కొరింథీ పత్రిక 5:18-19
ఇదంతా దేవుని వల్లనే జరిగింది, ఆయన క్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరిచే పరిచర్యను మాకు అప్పగించారు. ఆ పరిచర్య ఏంటంటే: దేవుడు ప్రజల పాపాలను వారి మీద మోపకుండా క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరచుకున్నారు. ఆ సమాధాన సందేశాన్ని బోధించే పని మాకు అప్పగించారు.
Explore 2 కొరింథీ పత్రిక 5:18-19
5
2 కొరింథీ పత్రిక 5:20
అందువల్ల మేము దేవుడు మా ద్వారా వేడుకోడానికి ఏర్పరచబడిన క్రీస్తు రాయబారులము. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాము.
Explore 2 కొరింథీ పత్రిక 5:20
6
2 కొరింథీ పత్రిక 5:15-16
ఆయన అందరి కోసం చనిపోయారు, కాబట్టి జీవిస్తున్నవారు ఇకపై తమ కోసం కాక, వారి కోసం మరణించి తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి. అందువల్ల, మేము ఇప్పటినుండి లోక దృష్టితో ఎవరిని లక్ష్యపెట్టము. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే లక్ష్యపెట్టినా, ఇక మేము అలా చేయము.
Explore 2 కొరింథీ పత్రిక 5:15-16
7
2 కొరింథీ పత్రిక 5:14
క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, ఎందుకంటే అందరి కోసం ఒక్కడే మరణించాడు కాబట్టి అందరు మరణించినట్టే అని మనం ఒప్పించబడ్డాము.
Explore 2 కొరింథీ పత్రిక 5:14
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు