కాబట్టి,
“వారి మధ్య నుండి బయటకు వచ్చి
ప్రత్యేకంగా ఉండండి,
అని ప్రభువు చెప్తున్నాడు.
అపవిత్రమైన దానిని తాకకండి,
అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.
ఇంకా,
“నేను మీకు తండ్రిగా ఉంటాను,
మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు,
అని సర్వశక్తిగల ప్రభువు చెప్తున్నాడు.”