1
నిర్గమకాండము 23:25-26
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తిచేసెదను.
సరిపోల్చండి
Explore నిర్గమకాండము 23:25-26
2
నిర్గమకాండము 23:20
ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.
Explore నిర్గమకాండము 23:20
3
నిర్గమకాండము 23:22
అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును.
Explore నిర్గమకాండము 23:22
4
నిర్గమకాండము 23:2-3
దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించ వద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు; వ్యాజ్యెమాడువాడు బీదవాడైనను వానియెడల పక్షపాతముగా నుండకూడదు.
Explore నిర్గమకాండము 23:2-3
5
నిర్గమకాండము 23:1
లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు
Explore నిర్గమకాండము 23:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు