1
నిర్గమకాండము 22:22-23
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు. వారు నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱపెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును.
సరిపోల్చండి
నిర్గమకాండము 22:22-23 ని అన్వేషించండి
2
నిర్గమకాండము 22:21
పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గదా.
నిర్గమకాండము 22:21 ని అన్వేషించండి
3
నిర్గమకాండము 22:18
శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.
నిర్గమకాండము 22:18 ని అన్వేషించండి
4
నిర్గమకాండము 22:25
నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింపకూడదు, వానికి వడ్డికట్టకూడదు.
నిర్గమకాండము 22:25 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు