1
నిర్గమకాండము 24:17-18
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్లు నలుబది దినములుండెను.
సరిపోల్చండి
Explore నిర్గమకాండము 24:17-18
2
నిర్గమకాండము 24:16
యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవదినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు
Explore నిర్గమకాండము 24:16
3
నిర్గమకాండము 24:12
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా
Explore నిర్గమకాండము 24:12
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు