1
నిర్గమకాండము 25:8-9
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నేను వారిలో నివసించునట్లువారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచువిధముగా మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.
సరిపోల్చండి
Explore నిర్గమకాండము 25:8-9
2
నిర్గమకాండము 25:2
–నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతిమనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను.
Explore నిర్గమకాండము 25:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు