శరీరేచ్చ శోధన నదిగమించుట Sample
![శరీరేచ్చ శోధన నదిగమించుట](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F12807%2F1280x720.jpg&w=3840&q=75)
గది విధానంలో అశీల దృశ్యాల వీక్షణ నధిగమించుట
అశీల దృశ్యాల శోధన జయించుట అనే పరిశోధనా వ్యూహంలో, ప్రభువు నా హృదయంలో ప్రవహింపజేసిన రెండవ మాట: గది, యేసు మాటల ప్రకారం.... మనం మన గదిలో మన కంప్యూటరు గుండా మోడల్ అమ్మాయి నగ్న చిత్రాన్ని చూస్తూ వున్నపుడు అదే గదిలో మనం ఆ మోడల్ స్త్రీతో పడుకొన్నవారమై యుంటాం. ఎందుకు నేను ఈ విధంగా చెబుతూ వున్నాను ? అంటే మత్తయి 5:28 లో ప్రభువు చెప్పిన మాటలు చదివాను...ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతి వాడు తన హృదయంలో ఆమెతో వ్యభిచరిస్తున్నాడు. నాకు ఇంట్లో భార్య వుంది, నేను చూస్తే విశ్వాసిని తన వంటిపై బట్టల్లేని మరొక అమ్మాయితో నేను నా గదిలోని కెళ్ళి తలుపులు బిగించుకోవచ్చా? నిశ్చయంగా కుదరదు. విశ్వాసులు నగ్నంగా కంప్యూటరులో ప్రత్యక్షమయ్యే అమ్మాయిని చూడడానికి ఎంచుకొన్నట్టయితే ఆమెతో పడుకోవడమే అవుతుంది. బజ్సికి అనే రచయిత్రి ఈ విధంగా రాసింది... కొందరు భర్తలు వారి పడకలలో నిజమైన వేశ్యలు / అశ్లీల తారలతో హృదయపూర్వకంగా ఒకరితో ఒకరు ఉత్తేజం పొంది తమ లైంగిక చర్యలను పూర్తి చేయగలుగుతారు ఈ ఆలోచన నన్ను ఒక భారీ ఆరు, సమయం ఈ ఆలోచన శోధన తేలిక చేయడంలో నాకు సహాయపడింది (భారతదేశం లో ఒక ప్రముఖ గేమ్, క్రికెట్ ప్రపంచం నుండి చిత్రాలను ఉపయోగించడం) ఈ వూహలో శృంగార శోధన వెలుగుతున్న బంతి పలకలను జ్ఞాపకం చేసింది! అశ్లీల-శోధనపై ఈ గ్రహింపు నా గుండెలో, లెక్కలేనన్ని సార్లు విస్తారమైన బెలూన్ల వలే పేలింది.
“ఒక కొద్దిపాటి అశ్లీల దృశ్య వీక్షణం పెద్దగా నీకు కీడు చేయదు” అని దయ్యం అబద్ధం చెబుతూ ఉంటాడు. అయితే చాలా తొందరలోనే ఆ కొద్దిపాటి నీకు సరిపోదనేది కనుగొంటావు. ఏ మోతాదు నీకు అవసరమవుతుందంటే నిన్న చాలు అనిపించింది ఈ రోజు చాలదు అనిపిస్తుంది. నిన్న దొరికిన అల్పమైన సంతోషం ఈ రోజు ఆశించినంతగా నీలో సంతోషం కలిగించదు. ఈ రీతిగా మరింత విధ్వంసకరమైన రీతిలో నీవు పాపాన్ని కోరుకొంటూ. “ఎప్పుడూ లేని విధంగా పాపపు దాహంలోనే ముగిసిపోతావు”. ఇందును బట్టి ప్రవక్తయైన హోషేయా లైంగిక పాపంలో ఆనందించినట్టి తన కాలపు ప్రజలకు ఈ సందేశాన్ని అందించాడు [హోషేయ 9 : 1 -2] యూజీన్ పీటర్ సన్ ద్వారా ఇవ్వబడిన సందేశం.
Scripture
About this Plan
![శరీరేచ్చ శోధన నదిగమించుట](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F12807%2F1280x720.jpg&w=3840&q=75)
అశీల దృశ్యాలను వీక్షించే శోధనను అధిగమించుటలో క్రియాశీలక విధానాలను బైబిలు నుండి కనుగొనుటలో చదువరులకు సహాయం చేస్తుంది.
More
Related Plans
![Childrearing With the End in View: A 3-Day Parenting Plan](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55210%2F320x180.jpg&w=640&q=75)
Childrearing With the End in View: A 3-Day Parenting Plan
![Act Like Men](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55231%2F320x180.jpg&w=640&q=75)
Act Like Men
![Seize the Day: A 3-Day Marriage Plan](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55215%2F320x180.jpg&w=640&q=75)
Seize the Day: A 3-Day Marriage Plan
![A People Set Apart | Men's Devotional](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55184%2F320x180.jpg&w=640&q=75)
A People Set Apart | Men's Devotional
![Bible Study 3: Philip - Seizing Mentoring Moments](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55232%2F320x180.jpg&w=640&q=75)
Bible Study 3: Philip - Seizing Mentoring Moments
![Allowing Our Children to Grow and Go: A 3-Day Parenting Plan](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55238%2F320x180.jpg&w=640&q=75)
Allowing Our Children to Grow and Go: A 3-Day Parenting Plan
![The Sound of Worship: Lessons From Revelation](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55137%2F320x180.jpg&w=640&q=75)
The Sound of Worship: Lessons From Revelation
![Holy Marriage Holy Trinity](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55178%2F320x180.jpg&w=640&q=75)
Holy Marriage Holy Trinity
![Bible Study 2: Naomi's Journey - Finding Strength in Mentorship](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55234%2F320x180.jpg&w=640&q=75)
Bible Study 2: Naomi's Journey - Finding Strength in Mentorship
![Shatter the Stigma](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55179%2F320x180.jpg&w=640&q=75)