కీర్తనలు 133
133
యాత్రకీర్తన. దావీదుది.
1సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు! ఎంత మనోహరము!
2అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా
కారి అతని అంగీల అంచువరకు దిగజారిన
పరిమళ తైలమువలెనుండును
3సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు
వలె నుండును.
ఆశీర్వాదమును శాశ్వత జీవమును
అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి
యున్నాడు.
Currently Selected:
కీర్తనలు 133: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.