కీర్తనలు 134
134
యాత్రకీర్తన.
1యెహోవా సేవకులారా,
యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార
లారా,
2మీరందరు యెహోవాను సన్నుతించుడి.
పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను
తించుడి.
3భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో
నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.
Currently Selected:
కీర్తనలు 134: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.