1
యోహాను సువార్త 3:16
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయనలో విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుని అనుగ్రహించారు.
Порівняти
Дослідити యోహాను సువార్త 3:16
2
యోహాను సువార్త 3:17
దేవుడు తన కుమారుని ఈ లోకానికి తీర్పు తీర్చుటకు పంపలేదు కానీ, ఆయన ద్వారా లోకాన్ని రక్షించడానికే పంపారు.
Дослідити యోహాను సువార్త 3:17
3
యోహాను సువార్త 3:3
అందుకు యేసు, “ఒకరు తిరిగి జన్మించాలి లేకపోతే వారు దేవుని రాజ్యాన్ని చూడలేరని నేను మీతో చెప్పేది నిజమే” అని అన్నారు.
Дослідити యోహాను సువార్త 3:3
4
యోహాను సువార్త 3:18
ఆయనలో నమ్మిక ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు, కాని నమ్మనివారు దేవుని ఏకైక కుమారుని పేరులో నమ్మకముంచలేదు కాబట్టి వారికి ఇంతకుముందే శిక్ష విధించబడింది.
Дослідити యోహాను సువార్త 3:18
5
యోహాను సువార్త 3:19
ఆ తీర్పు ఏమిటంటే: లోకంలోనికి వెలుగు వచ్చింది, కానీ ప్రజలు తమ దుష్ట కార్యాలను బట్టి వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమించారు.
Дослідити యోహాను సువార్త 3:19
6
యోహాను సువార్త 3:30
ఆయన హెచ్చింపబడాలి; నేను తగ్గించబడాలి.”
Дослідити యోహాను సువార్త 3:30
7
యోహాను సువార్త 3:20
చెడ్డపనులు చేసే ప్రతి ఒక్కరు వెలుగును ద్వేషిస్తారు. వారు తమ చెడుపనులు బయటపడతాయనే భయంతో వెలుగులోనికి రారు.
Дослідити యోహాను సువార్త 3:20
8
యోహాను సువార్త 3:36
కుమారునిలో నమ్మకం ఉంచే వారికి నిత్యజీవం కలుగుతుంది, అయితే కుమారుని తృణీకరించినవాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది కాబట్టి వాడు జీవాన్ని చూడడు.
Дослідити యోహాను సువార్త 3:36
9
యోహాను సువార్త 3:14-15
ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందేలా, అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తిన విధంగా మనుష్యకుమారుడు ఎత్తబడాలి.
Дослідити యోహాను సువార్త 3:14-15
10
యోహాను సువార్త 3:35
తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి సమస్తం ఆయన చేతులకు అప్పగించారు.
Дослідити యోహాను సువార్త 3:35
Головна
Біблія
Плани
Відео