జ్ఞాన ధ్యానం: సామెతలు

From BibleProject

సంబంధిత వాక్యం

ఈ గ్రంథంలో ఒక “బోధకుని” అనుమానాస్పదమైన స్వరం వింటాం. సామెతలు గ్రంథాన్ని అనుసరించి జీవించడం వలన ఎప్పుడూ మంచి ఫలితాలే వస్తాయి అని భావించలేము అని అతడు చెప్పాడు. జీవితం ఒక్కోసారి కష్టతరంగా ఉంది సరైన వివరణకు నోచుకోదు. అలాంటి వత్తిడిలో జీవిస్తూ, జ్ఞానం కోసం ఎలా వెదుకుతాం? బైబిల్లోని ఈ జ్ఞాన గ్రంథాల శ్రేణిలో దీని తరవాతి గ్రంథం ప్రసంగి. https://bibleproject.com/Telugu/